బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్(63) కన్నుమూత

బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్(63) కన్నుమూత

బాలీవుడ్ నటుడు అనుమప్ శ్యామ్(63) కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్ (63) ఆదివారం కన్నుమూశారు. ఇతను గత నెలలుగా కిడ్నీ సంబధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలోని ఓ సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని ఆయన స్నేహితుడు శర్మ తెలిపారు.

బందిపోటు చిత్రంతో సహా పలు సీరియల్స్ లలో నటించారు. నాలుగురోజుల క్రితం మరింత క్షిణించింది ఆయన ఆరోగ్యం. వెంటనే ఆయనను సబ్బన్ గోరేగావ్ లోని లైఫ్ ఆన్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఆయన ఆదివారం కన్నుమూశారు. ఆగస్టు 9న అంత్యక్రియలు చేస్తామని తెలిపారు.

మూడు దశాబ్దాల సుధీర్ఘ చరిత్ర కలిగిన అతని కేరీర్ లో శ్యామ్ సత్య దిల్ సే, లగాన్, హజారోన్,ఖ్వైషేన్, ఐసీ వంటి చిత్రాలలో నటించారు. మనక్ కీ ఆవాజ్ సీరియల్ అతనికి మంచిపేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సీరియల్ లో ఠాకూర్ సజ్జన్ సింగ్ పాత్ర పోషించి తనదైన శైలిలో ఓ గొప్ప నటను నిరూపించుకున్నారు. ఈ సీరియల్ కు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *