హైదరాబాద్ లో గలీజ్ ఫుడ్.. తిన్నారంటే రోగాలే !

గతంలో వీకెండ్స్ లోనే హైదరాబాద్ లో రెస్టారెంట్స్, హోటల్స్ బిజీ… బిజీగా ఉండేవి. కానీ ఈమధ్య కాలంలో ఏ రోజు చేసినా హోటల్స్ మస్తు గిరాకీతో నడుస్తున్నాయి. ఆన్ లైన్ ఫుడ్ డెలీవరీ యాప్స్ లో ఆర్డర్లు మాత్రమే కాదు… బయట సెంటర్లలో ఫుడ్ ఐటెమ్స్ కోసం జనం భారీగా క్యూలు కడుతున్నారు. ఆ రష్ చూస్తే… అసలు వీళ్ళ ఇళ్ళల్లో కిచెన్స్ ఉన్నాయా అన్న అనుమానాలు కూడా వస్తాయి. హోటల్స్, రెస్టారెంట్స్ లో ఫుడ్ ఆకర్షణీయంగా, […]

Continue Reading

కాంగ్రెస్ బలోపేతంపై మీనాక్షి నజర్

* పార్టీకి పునర్ వైభవం కోసం ప్రయత్నాలు * రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి దాకా బలోపేతం * నియోజకవర్గాల వారీగా సమీక్షలు * స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకుని బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త ప్రజల్లో చైతన్యం కలిగించాలన్న దిశగా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రయత్నిస్తున్నారు. ఆమె పార్టీని ఆర్‌ఎస్‌ఎస్ […]

Continue Reading

ఆంధ్ర నుంచి అన్నామలై – దక్షిణాదిపై మోడీ, షా ప్లాన్

ఉత్తరాదిన ఒక్కో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ వస్తున్న బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఏడాదిలో జరగబోయే తమిళనాడు ఎన్నికలతో పాటు ఏపీ, తెలంగాణలో, కర్ణాటకలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా అందుకోసం కొత్త ప్లాన్ తె రెడీ అవుతున్నారు. తమిళనాడులో ఈసారి అధికారం దక్కించుకోడానికి అన్నా డీఎంకేతో జతకట్టింది బీజేపీ. అందుకోసం ఫైర్ బ్రాండ్ అయిన అన్నామలైని రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల […]

Continue Reading