రష్మికపై మరోసారి కన్నడిగుల ఫైర్

రీసెంట్ కామెంట్స్ పై విమర్శలు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోరు మామూలుగా లేదు. ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ వరుసగా బ్లాక్ బ్లస్టర్లు అవుతుండటంతో ఆమె క్రేజ్ మామూలుగా లేదు. భాషతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తోంది. పుష్ప‌, యానిమ‌ల్, ఛావా సినిమాల‌తో పాన్ ఇండియా స్థాయిలో స‌క్సెస్‌లు అందుకున్న ర‌ష్మిక.. రీసెంట్ గా ధ‌నుష్ తో క‌లిసి చేసిన కుబేర సినిమా సూప‌ర్ హిట్ టాక్ తో స‌క్సెస్‌ఫుల్ […]

Continue Reading

నా పెళ్లెప్పుడో మీకెందుకు..?

మా అమ్మే అడగలేదు సినీ స్టార్స్ పర్సనల్ విషయాలపై ఫ్యాన్స్ కు ఆడియన్స్ ఇంట్రస్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా వాళ్ల లవ్ ఎఫైర్స్, పెళ్లిళ్ల గురించి తెలుసుకోవాలని ఇంకా ఆసక్తిగా అనిపిస్తుంది. చాలామంది హీరోయిన్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గానే ఉంటున్నారు. మూవీ ప్రమోషన్లప్పుడు, ఇంటర్వ్యూలప్పుడో చాలామందికి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతుంటాయి. కొంతమంది నవ్వుతూ దాటేస్తే.. మరికొంతమంది ఫైర్ అయిపోతారు. ఇలా రెజీనాలాగ. లేటేస్గ్ గా తన పెళ్లి టాపిక్ ఎత్తిన వారికి మరోసారి […]

Continue Reading

ఇక ఆ వీడియోలకు డబ్బులు రావు

: క్రియేటర్లకు యూట్యూబ్ షాక్ హైదరాబాద్ : యూట్యూబ్ 2025లో కొత్త మానిటైజేషన్ నిబంధనలను తీసుకొస్తోంది. ఈ మార్పులు జులై 15, 2025 నుంచి అమల్లోకి వస్తున్నాయి, కాబట్టి క్రియేటర్లు ఇప్పుడే అప్రమత్తం కావాలి! కొత్త రూల్స్ ఏంటి? యూట్యూబ్ తన YouTube Partner Program (YPP)లో మానిటైజేషన్ కోసం కొత్త రూల్స్ తెచ్చింది. ఈ రూల్స్ ప్రధానంగా “ఒరిజినల్”, “ప్రామాణిక” కంటెంట్‌ను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాయి. అంటే, కేవలం వ్యూస్ కోసం తయారు చేసిన, ఒకే […]

Continue Reading

రేవంత్ పాలన ఎండగట్టాలని డిసైడ్

కేసీఆర్ రెఢీ * 2,3 రోజుల్లో ప్రెస్ మీట్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపించాడు. ఫాంహౌస్‌లోనే ఎక్కువ ఉంటూ, అసెంబ్లీకి రాకుండా, జనంలో అరుదుగా కనిపించారు. ఒక్కసారి బయటకొస్తే, రేవంత్ రెడ్డిని విమర్శించి మళ్ళీ వెళ్లిపోయారు. ఆమధ్య వరంగల్ లో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడినా, గతంలో లాంటి ఫైర్, ఎనర్జీ లేదని పార్టీ నాయకులే ఫీలయ్యారు. కేసీఆర్ కూతురు కవిత కూడా తన లేఖలో […]

Continue Reading

రాజాసింగ్ కి రాం … రాం…

* వదులుకోడానికే బీజేపీ నిర్ణయం * ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయించే ఆలోచన * స్పీకర్ కు విజ్ఞప్తి చేయాలని డిసైడ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వదులుకోవాలని బీజేపీ డిసైడ్ అయింది. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడిన రాజాసింగ్ తనకు అవకాశం ఇవ్వలేదంటూ రాజీనామా చేశారు. అప్పటి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రిజైన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు నియామకాన్ని రాజాసింగ్ వ్యతిరేకించారు. మీవాడు… మా వాడు అని […]

Continue Reading

రష్యా చమురు కొంటే భారత్‌కు నష్టమా?

: అమెరికా ఆంక్షల హెచ్చరికలు ఎందుకు ? అమ్మ పెట్టదు… అడుక్కు తిననీయదు… అన్నట్టుంది అమెరికా పరిస్థితి… రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొంటోంది, అది కూడా తక్కువ ధరకే. కానీ, ఇప్పుడు అమెరికా సెనేటర్ లిండ్సే గ్రహమ్ ఓ బిల్లు తీసుకొచ్చారు. రష్యా చమురు కొనే దేశాలపై 500 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సపోర్ట్ చేస్తున్నారట. అసలు ఈ ఆంక్షల వల్ల […]

Continue Reading

రెండు వారాల్లో 900 ఎర్త్ క్వేక్స్

అయ్య బాబోయ్.. భూకంపం అంటేనే గ‌జ‌గ‌జా వ‌ణికిపోతాం. వ‌రుస‌గా ఒక‌టి, రెండు సార్లు ఇలా జ‌రిగితే అయ్య బాబోయ్ అని భ‌య‌ప‌డ‌తాం. అంతేక‌దా. మ‌రి జ‌పాన్ లోని టొకారా దీవుల్లో జ‌రుగుతున్న‌ ఇన్సిడెంట్స్ వింటే రియాక్ట్ అయ్యేందుకు మాట‌లు కూడా రావు. ఇంత‌కీ మ్యాట‌రేంటంటే.. అక్క‌డ లాస్ట్ 2 వీక్స్ లో ఏకంగా 900 సార్లు భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. జూన్ 21 నుంచి ఇలా జ‌రుగుతోంది. దీంతో అధికారులు అల‌ర్ట్ అయ్యారు. ముందుగా సునామీ హెచ్చ‌రిక‌లు […]

Continue Reading

ఖర్గే టూర్ పై కాంగ్రెస్ నేతల్లో టెన్షన్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. శుక్రవారం కూడా ఇక్కడే ఉంటారు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ తో పాటు, ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి కార్యకర్తల బహిరంగ సభలో కూడా పాల్గొంటున్నారు. అయితే గాంధీ భవన్ శుక్రవారం జరిగే పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖర్గే పాల్గొంటున్నారు. ఈ మీటింగ్ కి రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి […]

Continue Reading

రేపు మెగా సునామీ?

* జపాన్, ఫిలిప్పీన్స్‌లో విలయం! * జపాన్ బాబా వాంగా’ జోస్యం జూలై 5 … అంటే శనివారం… తర్వాత రోజు ఆదివారం… ఈ రెండు రోజుల్లో జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ఒక మెగా సునామీ వచ్చి విలయం సృష్టించబోతోంది. ఆ రెండు దేశాల్లో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ జోస్యం చెబుతోంది… ‘జపాన్ బాబా వాంగా’గా పిలిచే ర్యో తత్సుకీ. ఈమె ‘ద ఫ్యూచర్ ఐ సా’ అనే పుస్తకంలో ఈ భయంకర సునామీ […]

Continue Reading

టెక్ ఉద్యోగాలు ఎందుకు పోతున్నయ్ ?

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లలో ఆర్థిక అస్థిరత, లాభాల క్షీణత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరిగాయి. ఈ కారణాలతో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2019లో కరోనా వైరస్ సంక్షోభంతో ప్రారంభమైన ఈ లేఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు లక్షకు పైగా టెక్ ఉద్యోగాలు కోల్పోయాయి, ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌లో 9,100 మందిపై వేటు […]

Continue Reading