ఆ ఇన్ ఫ్లూయెన్సర్లని నమ్మితే మునిగిపోతారు

Betting Apps Cheating : సోషల్ మీడియా వచ్చాక ఇన్ ఫ్లూయెన్సర్ల (Influencers) హవా పెరిగిపోయింది. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లో వీడియోలు పెడుతూ కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోయారు. లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోవడంతో ఇక తాము ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందన్న ధీమాలో ఉన్నారు. సాధారణ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటూ పదో పరకో డబ్బులు సంపాదించుకుంటే ఫర్వాలేదు. కానీ కొందరు అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి బెట్టింగ్ యాప్స్ […]

Continue Reading

వాయిస్ క్లోనింగ్ తో బురిడీ !

AI Voice Cloning : A: హలో అన్నయ్యా… నాకు అర్జెంట్ గా పని ఉంది… వెంటనే 20 వేల రూపాయలు పంపు… చాలా అర్జెంట్. B : ఏంటి అంత అర్జెంట్… A: అవన్నీ తర్వాత చెబుతా…. చాలా అర్జెంట్ ముందు 20 వేలు పంపు…. ఇలాంటి ఫోన్ … ఓ అన్నకు తమ్ముడి నుంచో… చెల్లి నుంచో… లేదంటే… తండ్రికి కొడుకు లేదా కూతురు… ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కానీ అవన్నీ నిజం కాల్స్ […]

Continue Reading

ఒబెసిటీతో గజినీలు అవుతారు !

Obesity Alzheimer:  మీరు బరువు పెరిగిపోతున్నారా ? పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.. అయితే జాగ్రత్త తొందర్లోనే మీరు అల్జీమర్స్ బారిన పడే ఛాన్సుంది. అంటే మీరేం చేస్తున్నారో మీకు గుర్తుండదు.  పూర్తిగా మర్చిపోతారు. గజనీలు అయిపోతారు.   50 నుంచి 60యేళ్ళ వయస్సులో ఇలాంటి సమస్య మిమ్మల్ని పలకరించే ఛాన్సుంది. సో… స్థూలకాయాన్ని తగ్గించుకోవాలని లేటెస్ట్ స్టడీ ద్వారా అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఒబెసిటీతో బాధపడేవాళ్ళల్లో భవిష్యత్తులో మతిమరుపు సమస్య గ్యారంటీ అంటున్నారు అమెరికా పరిశోధకులు. […]

Continue Reading

ఐటీ పీపుల్ కి ఫ్యాటీ లివర్ !

IT People Fatty Liver : ITతో పాటు BPO రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళల్లో కాలేయం (Liver) సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఈమధ్య సర్వేలో తేలింది. దేశంలో 54 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే వాళ్ళల్లో 84 శాతం మంది Fatty Liver తో పాటు కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధ పడుతున్నారు. 71 శాతం మంది IT ఉద్యోగుల్లో ఒబెసిటీ (Obesity) సమస్య ఉంది. వీళ్ళల్లో 34 శాతం మంది జీవక్రియ సిండ్రోమ్ తో […]

Continue Reading

జాగ్రత్త… కాల్ మెర్జింగ్ తో ఖాతా ఖాళీ !

Cyber Scam Alert :  సైబర్ నేరగాళ్లు ఖాతాల్లో డబ్బులు కాజేయడానికి రోజుకో రకం మోసం కనిపెడుతున్నారు. లేటెస్ట్ గా కాల్ మెర్జింగ్ స్కాం మొదలుపెట్టారు. మనకు తెలియకుండా… మన నుంచి OTPలు తీసుకుని బ్యాంకు అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని National Payments Corporation of India (NPCI)కు చెందిన The Unified payments interface (UPI) వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా కాల్ చేసి OTP అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని […]

Continue Reading

ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..!

AC purchase : చలికాలం ఇంకా పూర్తిగా పోకముందే… శివరాత్రి కంటే ముందే ఎండలు ప్రతాపం చూపించడం మొదలు పెట్టాయి. గత ఏడాది 2024లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డు అయితే… ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అందుకే చాలా మంది ఈసారి ఏసీలు కొనాలని చూస్తున్నారు. ఏసీలు కొనడానికి ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. డబ్బులు ఉన్నవాళ్ళే ఏసీలు కొనుక్కుంటారని గతంలో అనుకునే రోజులు పోయాయి. ఎండలు మండిపోతుండటంతో ఫ్యాన్ […]

Continue Reading

శివయ్యను ఇలా ఆరాధిస్తే కష్టాలు తొలగుతాయి !

Mahashivratri 2025 : శివ అంటే మంగళం, క్షేమం, భద్రం, శాంతి, శుద్ధత అనే అర్థాలు ఉన్నాయి. మనమంతా కోరుకునేవి ఇవే. ఇవి దక్కాలంటే శివయ్య ఆశీస్సులు కలగాలంటే… మహా శివరాత్రి అనుకూలమైన రోజు. చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. అలాగే మాఘ మాసంలో బహుళ చతుర్ధశిని మహాశివరాత్రి పండగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2025) మహా శివరాత్రి పండుగ ఫిబ్రవరి 26న వచ్చింది. ఈ రోజు శివుడికి అభిషేకాలు, […]

Continue Reading

వామ్మో ఆ కూరలు తింటున్నారా ?

Bacteria in Vegetables : ప్రతి రోజూ ఆకు కూరలు తినండి… కూరగాయలు తినండి… ఒబెటిసీ, డయాబెటీస్ కి చెక్ చెప్పండి అంటూ ఆరోగ్య నిపుణులు తరుచుగా చెబుతుంటారు. కానీ కొన్ని కూరగాయలు, ఆకు కూరల్లో రుచి తేడా అనిపిస్తోందన్న కంప్లయింట్స్ తరుచుగా వస్తున్నాయి. కొన్ని చేదుగా ఉంటే… మరికొన్ని ఫెస్టిసైడ్స్ వాసన వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ లాంటి నగర మార్కెట్లలో దొరికే కూరగాయలు, ఆకు కూరలపై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అవి […]

Continue Reading

మహా కుంభ్ మేళాపై ఎందుకీ కడుపు మంట ?

144 యేళ్ళకు ఒక్క సారి వచ్చేది మహా కుంభమేళా … ఈ మేళా సందర్భంగా గంగా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే…. కోటి సార్లు స్నానం చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాంద పురాణం చెబుతోంది. అందుకే ఇంతటి మహోన్నతమైన మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేయడానికి కోట్ల మంది జనం ఉత్తరప్రదేశ్ కు క్యూలు కడుతున్నారు.. మేం బతికి ఉన్న కాలంలో మహా కుంభమేళా అనేది జరిగిందని ప్రతి ఒక్క హిందువు తమ జీవిత కాలంమంతా […]

Continue Reading