టోక్యో విజేతలకు బీసీసీఐ నజరానా

టోక్యో విజేతలకు బీసీసీఐ నజరానా

టోక్యో విజేతలకు బీసీసీఐ నజరానా

గోల్డ్ సాధించిన నీరజ్ చోప్రాకు రూ.కోటి రూపాయలు

ఒలింపిక్స్ లో ఇండియాకు ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్సాలు

రజత పతకం సాధించిన విజేతలకు అరకోటి… 

కాంస్య పతకాలు సాధించిన పీవీ, లవ్లీనాకు రూ.25లక్షల చొప్పున బహుమతి

 

టోక్యో ఒలింపిక్స్‌లో గెలలిచిన విజేతలకు నజరానా ప్రకటించిన బీసీసీఐ జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు రూ.కోటి రూపాయలు ఒలింపిక్స్ లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ ఛానుతో పాటు రెజ్లర్ రవికుమార్‌లకు రూ.50 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. కాంస్య పతకాలు సాధించిన షట్లర్ పీవీ సింధు, లవ్లీనాకు రూ.25 లక్షల రూపాయలు ఇవ్వనుంది. కాంస్య పతకం సాధించిన పురుషుల హాకీ జట్టుకు రూ.కోటి 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: