విక్టరీ వెంకటేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ తో సినిమా..!

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విజయవంతమవుతూ, విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమా సుమారుగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘన విజయం తర్వాత వెంకటేశ్ తన తదుపరి సినిమా ఎంపికలో చాలాచొప్పిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పని చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌పై పలు రోజులుగా చర్చలు సాగుతుండగా, […]

Continue Reading

గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్త తప్పదు !

గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్తలే ప్రాణరక్షకాలు! ఈ మధ్యకాలంలో గుండెపోటు అనేది యువతలో కూడా కనిపిస్తున్నది. గుండెకు సంబంధించిన సమస్యలు తీవ్రమవుతున్న తరుణంలో, ముందస్తు జాగ్రత్తలతో గుండె జబ్బులను నివారించవచ్చు. తాజా లాన్సెట్ కమిషన్ నివేదిక ప్రకారం, గుండెపోటు వచ్చిన తర్వాత చికిత్సకు కన్నా, ముందు దశల్లోనే పూడికలను గుర్తించి నివారించడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేస్తోంది.   గుండెపోటు ఎలా వస్తుంది? గుండె కూడా ఒక కండరమే. ఇది పని చేయడానికి రక్తం అవసరం. […]

Continue Reading

PAN 2.0: పాన్‌ కార్డ్‌ మార్చాలా ? ప్రస్తుత కార్డులు చెల్లుతాయా ?

PAN 2.0: పాన్ కార్డులను మోడర్నైజేషన్ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. PAN 2.O ప్రాజెక్ట్‌కు ఒకే చెబుతూ రూ.1435 కోట్లు కేటాయించింది. Income Tax payersకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. అంటే ఇకపై కొత్త PAN కార్డులు QR Codeతో మంజూరు చేస్తారు. ప్రభుత్వం PAN 2.O ప్రకటించగానే చాలామందిలో డౌట్స్ మొదలయ్యాయి.   ఆ డౌట్స్ ని Income tax dept ద్వారా క్లారిఫై ప్రయత్నం చేస్తోంది  Telugu […]

Continue Reading

Pre Launch Cheating : బీకేర్ ఫుల్… ప్రీ లాంచ్ మాయలో పడొద్దు !

ఆ కంపెనీ దగ్గర లక్ష, రెండు లక్షలకు మించి డబ్బులు ఉండవ్… అందమైన బ్రోచర్లు, కటౌట్స్, సోషల్ మీడియాలో యాడ్స్ కోసం పెట్టేందుకు మాత్రమే ఆ డబ్బులు పనికొస్తాయి. ఇంత చిన్న పెట్టుబడితో వందల కోట్ల బిజినెస్ చేస్తున్నారు కొందరు రియల్ ఎస్టేట్ కేటుగాళ్ళు. అదెలా సాధ్యమంటే… ఆ మోసం పేరే ప్రీలాంచ్ (Real Estate pre launching). దాని మోజులో పడి మనం కష్టపడి దాచుకున్న సొమ్ములో లక్షల రూపాయలు వాళ్ళకి ధారపోస్తున్నాం. ప్లాట్స్ ఇవ్వడం […]

Continue Reading

Social media : తాట తీయాల్సిందే … నోటికి ఎంత వస్తే అంతేనా ?

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే కొద్ది రోజుల పాటు మనం సరికొత్త యుద్ధాన్ని చూడబోతున్నాం. అది కూడా సోషల్ మీడియా మీద. అవును… సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెడుతూ… మహిళలు, పిల్లలు అని చూడకుండా చెలరేగి పోతున్న తీటగాళ్ళ భరతం పట్టాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అంతకంటే ముఖ్యంగా ఇలాంటి చెత్త రాతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ మొదలు పెట్టి ఏ పార్టీ వాళ్ళయినా… ఏ […]

Continue Reading

Usha chilukuri : యూఎస్ సెకండ్ లేడీ మన తెలుగమ్మాయే ! US Vice president ఆంధ్ర అల్లుడు !!

అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టబోతున్నారు. US Vice president గా JD Vance వ్యవహరిస్తారు. వాన్స్ పెళ్ళి చేసుకుంది తెలుగమ్మాయినే. ఆమె పేరు ఉష చిలుకూరి (Usha Chilukuri vance). ఆమె అమెరికాకు సెకండ్ లేడీగా ఉంటారు. ఒహాయో రాష్ట్ర సెనేటర్ గా ఉన్న జేడీ వాన్స్ ట్రంప్ తన ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. దాంతో రెండు నెలల క్రితమే ఉష చిలుకూరి గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెర్చ్ చేశారు. […]

Continue Reading

మల్టీగ్రెయిన్ పరోటా ఎంతో టేస్టీగా…!

పరోటాలు మైదా పిండితో చేసినవి కాకుండా… ఆరోగ్యానికి పనికొచ్చే Multigrain Paratha లు అయితే ఆరోగ్యానికి చాలా మంచివి. ఉత్తర భారత దేశంలో పరాఠాలను ఎక్కువగా లైక్ చేస్తారు. మల్టీ గ్రెయిన్ పరాటాతో తక్కువ కేలరీలతో ఎక్కువ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మల్టీ గ్రెయిన్ పరోటాకి ఏం కావాలంటే ! గోధుమపిండి – కప్పు, మొక్కజొన్నపిండి, రాగిపిండి, శనగపిండి, ఓట్స్ పౌడర్ ఇలా మిల్లెట్ పిండిలు అన్నీ ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇందులో రుచికి […]

Continue Reading

ధర తక్కువ… స్టైల్ ఎక్కువ : మీ ఆరోగ్యాన్ని కనిపెట్టే వాచ్

FastTrack New Limitless X2 Smartwatch తక్కువ ధరతో పాటు మీ ఆరోగ్యం కనిపెడుతుంది… ఎంతో స్టైలిష్ గా ఉంటుంది… 100 రకాల స్పోర్ట్స్ మోడల్స్ తో పాటు… ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐదు రోజుల పాటు బ్యాటరీ పనిచేస్తుంది. పూర్తిగా వాటర్ రెసిస్టెన్స్ కలిగిన ఈ స్మార్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం 1.91 అంగుళాల స్క్రీన్ తో UltraVU HD Display కలిగిన ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ తో వస్తుంది, నైట్రోఫాస్ట్ ఛార్జింగ్ దీని […]

Continue Reading