ధర తక్కువ… స్టైల్ ఎక్కువ : మీ ఆరోగ్యాన్ని కనిపెట్టే వాచ్

FastTrack New Limitless X2 Smartwatch తక్కువ ధరతో పాటు మీ ఆరోగ్యం కనిపెడుతుంది… ఎంతో స్టైలిష్ గా ఉంటుంది… 100 రకాల స్పోర్ట్స్ మోడల్స్ తో పాటు… ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐదు రోజుల పాటు బ్యాటరీ పనిచేస్తుంది. పూర్తిగా వాటర్ రెసిస్టెన్స్ కలిగిన ఈ స్మార్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం 1.91 అంగుళాల స్క్రీన్ తో UltraVU HD Display కలిగిన ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ తో వస్తుంది, నైట్రోఫాస్ట్ ఛార్జింగ్ దీని […]

Continue Reading
Credit card loans

Credit Card: క్రెడిట్‌ కార్డులో లోన్ కావాలా ? జాగ్రత్త !

దాదాపుగా క్రెడిట్ కార్డులు లేని వాళ్ళు అంటూ ఉండరు. ఎవరో కొందరు మాత్రమే… అది దగ్గర ఉంటే ఎంత దుబారా అవుతుందో తెలిసి క్రెడిట్ కార్డును దగ్గరకు రానీయరు… ఎవరైనా ఇస్తామన్నా క్రెడిట్ కార్డు తీసుకునే సాహసం చేయరు. కానీ ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అంతేకాదు… ఏదో ఒక అవసరానికి ఆ కార్డులపైన లోన్స్ కూడా తీసుకుంటున్నారు… ఇలాంటి రుణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు. లేకపోతే కొంప కొల్లేరే […]

Continue Reading

Digital Arrest : డిజిటల్ అరెస్ట్ లేనే లేదు … డోన్ట్ ఫియర్ !

ప్రతి రోజూ కోట్ల రూపాయలను సైబర్ క్రిమినల్స్ దోపిడీ చేస్తున్నారు.  రోజుకో రకమైన మోసానికి పాల్పడతుండటంతో… మనలో చాలామంది కనిపెట్టలేకపోతున్నారు.  ఈమధ్య కాలంలో మీ అకౌంట్ నుంచి మనీలాండరింగ్  జరుగుతోందనీ… లేకపోతే మీ పేరున ఇల్లీగల్ గా నిషేధిత డ్రగ్స్ … ఫెడెక్స్ కొరియర్ ద్వారా విదేశాలకు వెళ్తోందనీ… ఇలా సైబర్ కేటుగాళ్ళు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పదం ఉపయోగించి… దారుణంగా మోసం చేస్తున్నారు.  ముంబై నుంచి ఫోన్ చేసి ఈమధ్య  హైదరాబాద్ కు చెందిన […]

Continue Reading