కొత్త SMS స్కామ్ ! Android యూజర్లకు గూగుల్ Warning !!
Google warns Android users about SMS phishing scams via fake 2G networks. Learn how to protect your phone from cyber attacks.
Continue Readingఫోన్ ట్యాపింగ్ విషయంలో… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్… ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడినప్పుడు ఫోన్ ట్యాపింగ్ లీగల్… అది ఇల్లీగల్ కాదు అని చెప్పారు, కానీ గత BRS ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్‌పై సిట్ విచారణ జరుగుతోంది. అదే సమయంలో, రేవంత్ రెడ్డిపై కూడా ఢిల్లీలో పెద్దల ఫోన్లు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ లీగలా, ఇల్లీగలా? లీగల్ అయితే, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? […]
Continue Readingసైబర్ మోసం కేసుల్లో నిందితులైన బీహార్‌లోని దర్భాంగాకు చెందిన దంపతులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను శుభజిత్ బల్లవ్, రియా హల్దార్ బల్లవ్‌గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో వీరు 900 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. కూచ్ బెహార్ పోలీసులు ఈ జంటను సోమవారం రాత్రి బీహార్‌లోని దర్భాంగాలోని ఒక హోటల్‌లో అరెస్టు చేశారు. వీళ్లునదియా జిల్లాలోని రాణాఘాట్‌కు చెందినవారు. గతంలో ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్ […]
Continue ReadingFake Fin Influencers: సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఇన్ ఫ్లుయెన్సర్లు అయిపోతున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ఆర్థిక సలహాలు ఇచ్చే… Fin-Influencers మహా డేంజర్ అంటోంది సెబీ. ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా… ఏవో షేర్లు కొనాలంటూ రికమండ్ చేస్తూ… జనాన్ని నిండా ముంచుతున్నారు కొందరు కేటుగాళ్ళు. అందుకే ఏకంగా 70 వేల మంది ఫేక్ ఇన్ ఫ్లుయెన్సర్లపై నిషేధం విధించింది. ఈ షేర్లలో పెట్టుబడి పెడితే… మీకు డబుల్, ట్రిపుల్ రెట్లు ఆదాయం […]
Continue ReadingBetting Apps Cheating : సోషల్ మీడియా వచ్చాక ఇన్ ఫ్లూయెన్సర్ల (Influencers) హవా పెరిగిపోయింది. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లో వీడియోలు పెడుతూ కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోయారు. లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోవడంతో ఇక తాము ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందన్న ధీమాలో ఉన్నారు. సాధారణ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటూ పదో పరకో డబ్బులు సంపాదించుకుంటే ఫర్వాలేదు. కానీ కొందరు అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి బెట్టింగ్ యాప్స్ […]
Continue ReadingAI Voice Cloning : A: హలో అన్నయ్యా… నాకు అర్జెంట్ గా పని ఉంది… వెంటనే 20 వేల రూపాయలు పంపు… చాలా అర్జెంట్. B : ఏంటి అంత అర్జెంట్… A: అవన్నీ తర్వాత చెబుతా…. చాలా అర్జెంట్ ముందు 20 వేలు పంపు…. ఇలాంటి ఫోన్ … ఓ అన్నకు తమ్ముడి నుంచో… చెల్లి నుంచో… లేదంటే… తండ్రికి కొడుకు లేదా కూతురు… ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కానీ అవన్నీ నిజం కాల్స్ […]
Continue ReadingCyber Scam Alert : సైబర్ నేరగాళ్లు ఖాతాల్లో డబ్బులు కాజేయడానికి రోజుకో రకం మోసం కనిపెడుతున్నారు. లేటెస్ట్ గా కాల్ మెర్జింగ్ స్కాం మొదలుపెట్టారు. మనకు తెలియకుండా… మన నుంచి OTPలు తీసుకుని బ్యాంకు అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని National Payments Corporation of India (NPCI)కు చెందిన The Unified payments interface (UPI) వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా కాల్ చేసి OTP అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని […]
Continue ReadingCredit Card Scams : ఈమధ్య కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. దాదాపు 80 నుంచి 90 శాతం మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్ళ గత కొన్ని రోజులుగా Credit Cards వాడే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. Credit Card holders ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోతే కొంప కొల్లేరవుతుంది. కొత్త కార్డు యాక్టివేషన్ పేరుతో… బ్యాంక్ అధికారి అని చెప్పుకొని కాల్స్ చేస్తున్న ఫేక్ గాళ్ళు… క్రెడిట్ కార్డులను […]
Continue ReadingInternet Browsing Cyber Alert : ఈమధ్య మనకు ఏ డౌట్ వచ్చినా… సమస్య వచ్చినా… ప్రతి దానికీ ఇంటర్నెట్ లో వెతికేస్తున్నాం. ప్రస్తుతం సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే మనం వెతుకుతున్న వెబ్ సైట్ సరైనది (genuine) అయితే ఓకే…. కానీ సైబర్ నేరగాళ్ళు రూపొందించిన websites లోకి వెళ్ళామంటే ఇబ్బందుల్లో పడినట్టే. మరి Genuine/Fake Websitesని ఎలా గుర్తించాలి… బ్రౌజింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం • మీరు బ్రౌజ్ చేస్తున్న […]
Continue Reading