stock fake

Fake Reels: ఓర్నీ… ఇలా కూడా దోచేస్తారా?

ఆ మధ్య 2 యేళ్ళ క్రితం… KBC (Kaun banega crorepati) Show మాంచి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు… వాడెవడో ఢిల్లీకి చెందిన కంత్రీగాడు ఒక వీడియో పెట్టాడు. KBC లో కోట్లు గెలుచుకున్నా… ఇంట్లో డబ్బులు చూడండి ఎలా ఉన్నాయో… అంటూ కట్టల కట్టలు చూపించాడు. పైగా ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ తో వాడికి KBC లో డబ్బులు వచ్చినట్టు బైట్స్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్… సోనీ నెట్ […]

Continue Reading

Fake Calls: ఆ మొబైల్ నెంబర్స్ ఎత్తకండి… మీ కొంప కొల్లేరే !

మొబైల్ మాల్ వేర్ అటాక్స్ లో ప్రపంచంలో ఇండియానే టాప్ గా నిలిచింది. అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడుతున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. డబ్బులు నొక్కేయడమే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్నాయి. గత ఏడాదిన్నరలో 11 వేల కోట్ల రూపాయలను కొట్టేశారు ఈ కేటుగాళ్ళు. అందుకే గుర్తు తెలియని ఫోన్ నెంబర్లను లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ పార్శిల్స్, లోన్లు ఇస్తామనడం, లింకులు పంపడం, మాల్ వేర్ ను […]

Continue Reading
Instant loan apps

Digital Loans : యాప్ లోన్ కావాలా? జాగ్రత్త… దెబ్బయిపోతారు !

గతంలో ఏదైనా డబ్బులు అవసరమైతే… ఫ్రెండ్ ని అప్పు అడిగేవాళ్ళం. మరీ ఎక్కువ మొత్తం కావాలనుకుంటే మూడు లేదా నాలుగు రూపాయలకి తెలిసిన వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకునే వాళ్ళం. ఇంకా అవసరమైతే బ్యాంకుల్లో పర్సనల్ లోన్. కానీ ఇప్పుడు ఆ సిస్టమే మారిపోయింది. యాప్ ఓపెన్ చేసి… వివరాలు ఎంటర్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే మన బ్యాంక్ అకౌంట్ లోకి లోన్ డబ్బులు పడిపోతున్నాయి. మనకు అవసరం ఉన్నా లేకున్నా… మెస్సేజ్ లు, ఫోన్ కాల్స్ […]

Continue Reading

Cyber Alert : 9 నొక్కారో… మీ అకౌంట్ ఊడ్చేస్తారు !

దేశంలో సైబర్ నేరాలు (Cyber crimes) ఒకటా… రెండా… రోజుకి కొన్ని లక్షల కాల్స్ చేస్తున్నారు. కోట్ల రూపాయలు నొక్కేస్తున్నారు కేటుగాళ్ళు . ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే (AP, Telangana )ఎక్కువ డబ్బులు పోగోట్టుకుంటున్న కేసులు నమోదవుతున్నాయి. సైబర్ క్రిమినల్ (Cyber Criminals) ఫలానా విధంగా మోసం చేస్తున్నారట అని తెలుసుకునే లోపే మరో కొత్త ట్రిక్కుతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. గత కొన్ని రోజులుగా విషింగ్ ..,. దీన్నే వాయిస్ ఫిషింగ్ (Wishing/Voice fishing) అని […]

Continue Reading

Digital Arrest : డిజిటల్ అరెస్ట్ లేనే లేదు … డోన్ట్ ఫియర్ !

ప్రతి రోజూ కోట్ల రూపాయలను సైబర్ క్రిమినల్స్ దోపిడీ చేస్తున్నారు.  రోజుకో రకమైన మోసానికి పాల్పడతుండటంతో… మనలో చాలామంది కనిపెట్టలేకపోతున్నారు.  ఈమధ్య కాలంలో మీ అకౌంట్ నుంచి మనీలాండరింగ్  జరుగుతోందనీ… లేకపోతే మీ పేరున ఇల్లీగల్ గా నిషేధిత డ్రగ్స్ … ఫెడెక్స్ కొరియర్ ద్వారా విదేశాలకు వెళ్తోందనీ… ఇలా సైబర్ కేటుగాళ్ళు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పదం ఉపయోగించి… దారుణంగా మోసం చేస్తున్నారు.  ముంబై నుంచి ఫోన్ చేసి ఈమధ్య  హైదరాబాద్ కు చెందిన […]

Continue Reading