కూలీ: రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కలయికలో మాస్ ఎంటర్‌టైనర్

  కూలీ: రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కలయికలో మాస్ ఎంటర్‌టైనర్ రజినీకాంత్ నటించిన “కూలీ” సినిమా, ఆయన కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిగా నిలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్, తన ప్రత్యేకమైన కథన శైలి, యాక్షన్-ఎమోషన్ మిశ్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాని తీశారు.  ఈ ఇద్దరి కలయికపై అభిమానుల్లోనే కాదు, సినీ పరిశ్రమలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ “మారి” అనే కూలీ చుట్టూ తిరుగుతుంది. సామాజికంగా […]

Continue Reading

సినీ కార్మికుల ఆకలి కేకలు

* వేతనాల పెంపు కోసం సమ్మె * 8 రోజులైనా కొలిక్కిరాని చర్చలు * పూట గడవక కార్మికుల ఇబ్బందులు * చెరో సగం తగ్గించుకోండన్న మంత్రి కోమటిరెడ్డి తెలుగు సినీ పరిశ్రమలో గత 8 రోజులుగా సమ్మె సైరన్ మోగుతోంది. జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, ఫైటర్లు, మేకప్ మెన్‌లు మొదలుకొని 24 క్రాఫ్ట్స్ కి చెందిన దాదాపు 24 వేల మంది కార్మికులు వేతనాలు 30 శాతం పెంచాలంటూ సమ్మె బాట పట్టారు. ప్రతి మూడేళ్ళకోసారి […]

Continue Reading

నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు ? : చిరంజీవి

* రాజకీయ విమర్శలపై చిరంజీవి కౌంటర్ * నా మంచి పనులే సమాధానం చెబుతాయి * మంచి చేసే తమ్ముళ్ళకు సహకరిస్తా * రాజకీయాలకు దూరమేనన్న మెగాస్టార్ * జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్ పుకార్లే తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేక స్థానం. తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు..ఆ తర్వాత తన సామాజిక కార్యక్రమాల్లోనూ అంతే పేరు తెచ్చుకున్నారు. ఒక్క ప్రజారాజ్యం పార్టీయే మెగాస్టార్ జీవితంలో మచ్చ లాంటిది. అభిమానులు ఆదరించినా… ఓటర్లు […]

Continue Reading

ఒకే కారులో స‌మంత‌-రాజ్!

గత కొంతకాలంగా స‌మంత‌-రాజ్ నిడిమోరు జంట హాట్ టాపిక్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్య‌ రాజ్‌తో సమంత క్లోజ్ గా కనిపించడం.. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడంతో వీళ్ల మధ్య ఏదో ఉందనే టాక్ వినిపిస్తోంది. అలాగే స‌మంత నిర్మాతగా వ‌చ్చిన ఫస్ట్ మూవీ ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్‌లోనూ ఇద్దరూ కలిసి హాజరవడం చూసి ఇద్ద‌రి మ‌ధ్య స్ట్రాంగ్ రిలేష‌న్ ఏర్ప‌డింద‌నే పుకార్లు జోరందుకున్నాయి. ఈమధ్య రివీల్ అయిన ఓ ఫోటోలో .. స‌మంత […]

Continue Reading

అది చూసి నా ఫ్యామిలీ బాధపడింది: విజయ్ సేతుపతి

అప్పుడప్పుడు కొందరు ఫిలిం సెలబ్రెటీలకు ఉన్న బయట ఇమేజ్‌కు భిన్నంగా కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. వాటిని జనం నమ్మినా నమ్మకపోయినా .. ఆ ఆరోపణలు ఆ సెలబ్రిటీస్ ను డిస్టర్బ్ చేస్తాయి. ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా అమ్మాయిలు గళం విప్పడం మొదలైంది. కానీ దీన్ని తమకు అనుకూలంగా వాడుకుని కొందరి మీద బురదజల్లే వాళ్లూ తయారయ్యారు. అంటే ఇది కూడా మిస్ యూజ్ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్ […]

Continue Reading

ఫిష్ వెంకట్ కథ: మనందరికీ గుణపాఠం

ఎవరూ ఎవరికీ ఏమీ కారు మన ఫ్యామిలీ మనమే చూసుకోవాలి ఎవరూ ఎవరికీ ఏమీ కారు….సినీ రంగంలో ఉన్నవాళ్ళైనా సామాన్య జీవులు అయినా జాగ్రత్తలు ముఖ్యం! సినిమా రంగంలో చిన్న నటుడైనా, సామాన్య వ్యక్తి అయినా, సంపాదించే సమయంలో ఆరోగ్యాన్ని, ఆర్థిక భద్రతను పట్టించుకోకపోతే, చివరకు కష్టాలు తప్పవు. ఫిష్ వెంకట్ మరణం ఈ విషయంలో అందరికీ ఓ పెద్ద గుణపాఠం. సినీ ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే, “పెద్దలు సాయం చేయలేదు” అని కుటుంబం ఆరోపించడం, మన […]

Continue Reading

రష్మికపై మరోసారి కన్నడిగుల ఫైర్

రీసెంట్ కామెంట్స్ పై విమర్శలు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోరు మామూలుగా లేదు. ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ వరుసగా బ్లాక్ బ్లస్టర్లు అవుతుండటంతో ఆమె క్రేజ్ మామూలుగా లేదు. భాషతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తోంది. పుష్ప‌, యానిమ‌ల్, ఛావా సినిమాల‌తో పాన్ ఇండియా స్థాయిలో స‌క్సెస్‌లు అందుకున్న ర‌ష్మిక.. రీసెంట్ గా ధ‌నుష్ తో క‌లిసి చేసిన కుబేర సినిమా సూప‌ర్ హిట్ టాక్ తో స‌క్సెస్‌ఫుల్ […]

Continue Reading

నా పెళ్లెప్పుడో మీకెందుకు..?

మా అమ్మే అడగలేదు సినీ స్టార్స్ పర్సనల్ విషయాలపై ఫ్యాన్స్ కు ఆడియన్స్ ఇంట్రస్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా వాళ్ల లవ్ ఎఫైర్స్, పెళ్లిళ్ల గురించి తెలుసుకోవాలని ఇంకా ఆసక్తిగా అనిపిస్తుంది. చాలామంది హీరోయిన్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గానే ఉంటున్నారు. మూవీ ప్రమోషన్లప్పుడు, ఇంటర్వ్యూలప్పుడో చాలామందికి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతుంటాయి. కొంతమంది నవ్వుతూ దాటేస్తే.. మరికొంతమంది ఫైర్ అయిపోతారు. ఇలా రెజీనాలాగ. లేటేస్గ్ గా తన పెళ్లి టాపిక్ ఎత్తిన వారికి మరోసారి […]

Continue Reading

షెఫాలీ మృతికి ఆ మందులే కారణం

యాంటీ ఏజింగ్ మెడిసన్స్ డేంజరా ? 3 డేస్ బ్యాక్… బాలీవుడ్ నటి, మోడల్ షెఫాలీ జరీవాలా చనిపోయింది.. మొదట ఆమెకు గుండెపోటు వచ్చిందని అన్నారు. 42 ఇయర్స్ ఆమెకు… ఈ ఏజ్ లోనే ఆమెకు హార్ట్ ఎటాక్ రావడంపై చర్చ నడిచింది. కానీ ఆమె షెఫాలీ జరీవాలా మరణం…. యాంటీ-ఏజింగ్ మందుల ప్రభావమే అన్న టాక్ నడుస్తోంది… నిజంగా మందులతో మన వయస్సును మనం తగ్గించుకోవచ్చా. వయస్సు అంటే ఎలాగూ తగ్గదు… కనీసం వయస్సుతో పాటు […]

Continue Reading

హరిహర వీరమల్లు కొత్త పోస్టర్

గన్ తో పవన్ కల్యాన్ న్యూ లుక్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై విలయ తాండవం చేయబోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పొలిటికల్ గా ప్రభంజనం సృష్టించిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారా అని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన […]

Continue Reading