🦠 ఒమిక్రాన్ పై భయం వద్దు… అవగాహన అవసరం !

COVID 19: గతంలో కొవిడ్-19 (Covid 19) మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ప్రస్తుతం మళ్ళీ మన దేశంలో కనిపిస్తున్న కనిపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్లు (Omicron variant) మాత్రం మైల్డ్ లక్షణాలతోనే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే అప్రమత్తత అవసరం ఉన్నా, భయపడాల్సిన పని లేదని చెబతుున్నారు. ❗ ఒమిక్రాన్ లక్షణాలు ఒమిక్రాన్ వేరియంట్ల (BA.5, XBB, EG.5, BA.2.86, JN.1 మొదలైనవి) లక్షణాలు ఎక్కువగా మామూలు జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి, అలసట, జ్వరం లాంటివే […]

Continue Reading

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా ? ఈ ఆహారాలు తప్పక తీసుకోండి!

ఈ కాలంలో ఎక్కువ మంది శారీరక శ్రమ తక్కువ, తప్పుడు ఆహారపు అలవాట్లు ఎక్కువగా ఉండటంతో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం సాధారణంగా మారింది. ఇది కేవలం శరీర దృష్టికే కాకుండా, అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే, సహజమైన కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను కొంత మేరకు నియంత్రించవచ్చు. ఇక అలాంటి బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో సహాయపడే ముఖ్యమైన ఆహారాలు ఇవే: 1. నిమ్మరసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో […]

Continue Reading

సద్గురు మెడిటేషన్ తో మెదడు యాక్టివ్! – Harvard Studyలో కొత్త నిజాలు

  శారీరకంగా (physical health), మానసికంగా (mental health) ఆరోగ్యంగా ఉండేందుకు Yoga, Mindfulness Meditation ఎంతగానో సహాయపడతాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశంపై Harvard Medical School నిర్వహించిన పరిశోధనల్లో Isha foundation వ్యవస్థాపకులు Sadhguru రూపొందించిన ప్రత్యేక ధ్యాన పద్ధతి మెదడు వృద్ధాప్యాన్ని తగ్గిస్తోందని తేలింది. Isha Foundation అభివృద్ధి చేసిన ‘Samyama Meditation’ పై Harvard లో అధ్యయనం Massachusetts General Hospital, Beth Israel Deaconess Medical Center లోని […]

Continue Reading

ఏపీలో ఉచితంగా గుండెపోటు నివారణకు టెనెక్టిప్లేస్ ఇంజక్షన్..!

ఇప్పటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండానే గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, గుండెపోటు బాధితులకు ప్రాణాలు నిలుపుకోవడానికి అవసరమైన టెనెక్టిప్లేస్ ఇంజక్షన్‌ను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గుండెపోటు వచ్చిన వెంటనే రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఈ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మందును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ ఆసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

Continue Reading

గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్త తప్పదు !

గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్తలే ప్రాణరక్షకాలు! ఈ మధ్యకాలంలో గుండెపోటు అనేది యువతలో కూడా కనిపిస్తున్నది. గుండెకు సంబంధించిన సమస్యలు తీవ్రమవుతున్న తరుణంలో, ముందస్తు జాగ్రత్తలతో గుండె జబ్బులను నివారించవచ్చు. తాజా లాన్సెట్ కమిషన్ నివేదిక ప్రకారం, గుండెపోటు వచ్చిన తర్వాత చికిత్సకు కన్నా, ముందు దశల్లోనే పూడికలను గుర్తించి నివారించడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేస్తోంది.   గుండెపోటు ఎలా వస్తుంది? గుండె కూడా ఒక కండరమే. ఇది పని చేయడానికి రక్తం అవసరం. […]

Continue Reading

🌿 తులసితో మెమొరీ పవర్, రోగ నిరోధక శక్తి

🌿 తులసితో మెమొరీ పవర్ (Tulasi for Memory Power in Telugu) మన భారతీయ సంస్కృతిలో తులసి (Tulasi plant) ఒక పవిత్రమైన మొక్క మాత్రమే కాదు, ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరమైన ఔషధ మొక్కగా కూడా గుర్తింపు పొందింది. [Tulasi Benefits in Ayurveda] అనే అంశంపై ఎన్నో పరిశోధనలు జరగడం సహజం. అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చేసిన అధ్యయనాల ప్రకారం, తులసిని నిత్యం వాడితే మానవుని ఆరోగ్యం బలపడుతుంది, దీర్ఘాయుష్ కలుగుతుంది. […]

Continue Reading

మెడికల్ మాఫియా… దోచేస్తున్నారు !

పేషంట్లను దోచేస్తున్న మెడికల్ మాఫియా నిజామాబాద్‌లో పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు పేద, మధ్యతరగతి జనం నుంచి దోపిడీ నిజామాబాద్ జిల్లాలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో చికిత్స కోసం హాస్పిటల్స్ లో చేరుతున్న రోగుల నుంచి అందినంత దోచుకుంటున్నాయి కొందరు యాజమానులు. రోగి బతకాలన్న ఆశతో ఉంటే, ట్రీట్మెంట్ ఖర్చుల పేరు చెప్పి లక్షల రూపాయల డబ్బులు గుంజుతోంది మెడికల్ మాఫియా . వైద్యాన్ని సేవగా కాకుండా వ్యాపారంగా తయారు చేశారు కొందరు ప్రైవేట్ […]

Continue Reading

🌙 రాత్రిళ్ళు చపాతీలు తింటున్నారా? కాస్త ఆగండి !

🍽️ రాత్రి భోజనం మీద ఆరోగ్య నిపుణుల సూచనలు ప్రస్తుతం చాలా మంది బరువు పెరుగుతుందంటూ (Weight Gain Tips in Telugu) ఆందోళన చెందుతున్నారు. అందువల్ల రాత్రి పూట ఆహారం తగ్గించి (Low Calorie Dinner Options), చపాతీలు తీసుకోవడం రివాజు అయ్యింది. అయితే, నిపుణులు రాత్రి భోజనంపై కీలక సూచనలు చేస్తున్నారు. 😯 ఒక పూటే భోజనం… సరైనదా? బరువు పెరుగుతున్నారనే కారణంగా చాలామంది రాత్రి భోజనం మానేసి, చపాతీలు లేదా ఇతర టిఫిన్లు […]

Continue Reading

ఇవి ఫ్రిజ్ లో పెట్టొద్దు !

ఫ్రిజ్‌లో పెట్టకూడని పదార్థాలు! (Foods Not to Keep in Fridge) బయట ఉంచితే పాడైపోతాయనో, తాజాదనం పోతుందనో అనేక ఆహార పదార్థాలను (Food Items) ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటాం. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి రుచి, పోషకాలు తగ్గిపోతాయి.  ఫ్రిజ్‌లో ఉంచకూడని పదార్థాలు (Do Not Keep in Fridge) ఏవో తెలుసుకుందాం. ఇవి ఫ్రిజ్ లో పెట్టొద్దు ! 🔹 బంగాళదుంప (Potato), చేమగడ్డ (Yam), ఉల్లి (Onion), వెల్లుల్లి (Garlic), […]

Continue Reading