Chat GPT తెగ వాడుతున్నారా? ఇకపై చార్జీల మోతే !
విద్యార్థులు, యూత్, ఉద్యోగాలు చేసేవాళ్ళు…వీళ్ళల్లో చాలా మంది చాట్ జీపీటీని అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ తెగవాడుతున్నారు. ఎలాంటి సమాచారం అయినా క్షణాల్లో రెడీ చేసి ఇస్తోంది. ఇక ఫోటోలో కావాలన్న సరైన ప్రాంప్టింగ్ ఇస్తే జనరేట్ చేసి ఇస్తుంది…ఇప్పుడీ Chat GPT సబ్‌స్క్రిప్షన్ పేరుతో చార్జెస్ వసూలు చేందుకు రెడీ అయింది. OpenAI ఇండియాలో ChatGPT Go అనే కొత్త ప్లాన్ అంటే ChatGPT సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొచ్చింది. దీని ధర నెలకు […]
Continue Reading