Year End Sales : అద్దిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లు

2024 ఏడాది చివర్లో మొబైల్ ప్రియులకు పండగ. AI ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లు ఈ డిసెంబర్ నెలలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి. Mobile manufacturing కంపెనీలు జనరల్ ఏడాదంతా స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేస్తుంటాయి. ఏడాది చివరల్లో అంతగా ఆసక్తి చూపించవు. కానీ ఈసారి డిఫరెంట్ గా AI తో పాటు అనేక new features తో మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. IQOO, Red Mi, Vivo Mobiles ఈ year end లో రిలీజ్ కు […]

Continue Reading

Health Policy : హెల్త్ పాలసీ తీసుకుంటున్నారా ? ఈ కొత్త పాలసీ తెలుసుకోండి !!

ఆరోగ్య బీమా (Health policy) ఎంత అవసరమో మొన్నటి కోవిడ్ పరిస్థితులు చూశాక ప్రతి ఒక్కరికీ అర్థమైంది. లక్షల రూపాయలు హాస్పిటల్స్ కి పోయలేక ఎందరో మధ్యతరగతి, పేదల ప్రాణాలు పోయాయి. హాస్పిటల్ బిల్లులకు ఆస్తులు అమ్ముకొని చాలా మంది రోడ్డున పడ్డారు. అందుకే కోవిడ్ తర్వాత చాలామందిలో Health policiesపై బాగా అవగాహన పెరిగింది. కానీ ఈమధ్య రెగ్యులర్ బీమా పాలసీల కంటే భిన్నంగా Desease specific insurance polices కూడా వచ్చాయి. ఆరోగ్య బీమా […]

Continue Reading

PAN 2.0: పాన్‌ కార్డ్‌ మార్చాలా ? ప్రస్తుత కార్డులు చెల్లుతాయా ?

PAN 2.0: పాన్ కార్డులను మోడర్నైజేషన్ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. PAN 2.O ప్రాజెక్ట్‌కు ఒకే చెబుతూ రూ.1435 కోట్లు కేటాయించింది. Income Tax payersకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. అంటే ఇకపై కొత్త PAN కార్డులు QR Codeతో మంజూరు చేస్తారు. ప్రభుత్వం PAN 2.O ప్రకటించగానే చాలామందిలో డౌట్స్ మొదలయ్యాయి.   ఆ డౌట్స్ ని Income tax dept ద్వారా క్లారిఫై ప్రయత్నం చేస్తోంది  Telugu […]

Continue Reading
Home loans

Home Loan Top up తీసుకుంటున్నారా ?

ఇల్లు కొని ఆరు ఏడు యేళ్ళ అవగానే… మనం Housing Loan EMIలు సక్రమంగా కడుతుంటే… ఇక బ్యాంకుల నుంచి తెగ ఫోన్లు వస్తుంటాయి. మీకు Top up Loan ఇస్తాం తీసుకోండి అంటూ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తుంటారు. నిజంగా అవసరం లేకున్నా… చాలా మంది ఇంటి రిపేర్ల పేరుతో అదనంగా అప్పు తీసుకోవాలని ఆలోచిస్తారు. కానీ మీరు Home Loan Top up తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ప్రస్తుతం […]

Continue Reading

మారుతి బంపర్ బొనాంజా : లక్ష దాకా డిస్కౌంట్స్

ప్రతి యేటా దసరా, దీపావళి పండగ సీజన్ కార్లు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు పెద్ద పండగ. భారీగా సేల్స్ అవడంతో పాటు… లాభాలను కూడా తీసుకొస్తాయి. కానీ దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీకి (Maruti Suzuki) ఈసారి అంతగా వర్కవుట్ అయినట్టు లేదు. అందుకే పండగలు అయిపోయాక… ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్స్ పై భారీగా ధమాకా ప్రకటించింది. మారుతి సుజుకీ కొన్ని మోడళ్లను ధరలను తగ్గించడంతో పాటు Additional benefits కూడా అందిస్తోంది. సెలెక్టెడ్ మోడల్స్ […]

Continue Reading
Instant loan apps

Digital Loans : యాప్ లోన్ కావాలా? జాగ్రత్త… దెబ్బయిపోతారు !

గతంలో ఏదైనా డబ్బులు అవసరమైతే… ఫ్రెండ్ ని అప్పు అడిగేవాళ్ళం. మరీ ఎక్కువ మొత్తం కావాలనుకుంటే మూడు లేదా నాలుగు రూపాయలకి తెలిసిన వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకునే వాళ్ళం. ఇంకా అవసరమైతే బ్యాంకుల్లో పర్సనల్ లోన్. కానీ ఇప్పుడు ఆ సిస్టమే మారిపోయింది. యాప్ ఓపెన్ చేసి… వివరాలు ఎంటర్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే మన బ్యాంక్ అకౌంట్ లోకి లోన్ డబ్బులు పడిపోతున్నాయి. మనకు అవసరం ఉన్నా లేకున్నా… మెస్సేజ్ లు, ఫోన్ కాల్స్ […]

Continue Reading
Credit card loans

Credit Card: క్రెడిట్‌ కార్డులో లోన్ కావాలా ? జాగ్రత్త !

దాదాపుగా క్రెడిట్ కార్డులు లేని వాళ్ళు అంటూ ఉండరు. ఎవరో కొందరు మాత్రమే… అది దగ్గర ఉంటే ఎంత దుబారా అవుతుందో తెలిసి క్రెడిట్ కార్డును దగ్గరకు రానీయరు… ఎవరైనా ఇస్తామన్నా క్రెడిట్ కార్డు తీసుకునే సాహసం చేయరు. కానీ ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అంతేకాదు… ఏదో ఒక అవసరానికి ఆ కార్డులపైన లోన్స్ కూడా తీసుకుంటున్నారు… ఇలాంటి రుణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు. లేకపోతే కొంప కొల్లేరే […]

Continue Reading

Digital Arrest : డిజిటల్ అరెస్ట్ లేనే లేదు … డోన్ట్ ఫియర్ !

ప్రతి రోజూ కోట్ల రూపాయలను సైబర్ క్రిమినల్స్ దోపిడీ చేస్తున్నారు.  రోజుకో రకమైన మోసానికి పాల్పడతుండటంతో… మనలో చాలామంది కనిపెట్టలేకపోతున్నారు.  ఈమధ్య కాలంలో మీ అకౌంట్ నుంచి మనీలాండరింగ్  జరుగుతోందనీ… లేకపోతే మీ పేరున ఇల్లీగల్ గా నిషేధిత డ్రగ్స్ … ఫెడెక్స్ కొరియర్ ద్వారా విదేశాలకు వెళ్తోందనీ… ఇలా సైబర్ కేటుగాళ్ళు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పదం ఉపయోగించి… దారుణంగా మోసం చేస్తున్నారు.  ముంబై నుంచి ఫోన్ చేసి ఈమధ్య  హైదరాబాద్ కు చెందిన […]

Continue Reading