రూ. 2 వేల నోట్ల‌పై ఆర్బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌

రూ. 2 వేల నోట్ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వాటిని బ్యాంకుల్లో ఇచ్చి.. అంతే విలువ క‌లిగిన అమౌంట్ ను పొందొచ్చ‌ని తెలిపింది. కేంద్రం రూ. 2 వేల నోట్ల‌ను ఉప‌సంహ‌రించుకున్న సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత ప్ర‌జ‌లు వాళ్ల ద‌గ్గ‌రున్న ఆ నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. అయితే ఇంకా రూ. 6,017 కోట్ల విలువైన 2 వేల కరెన్సీ నోట్లు వారి ద‌గ్గ‌రే ఉండిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ విష‌యాన్ని […]

Continue Reading

గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ను లాంఛ్ చేసిన శామ్ సంగ్

గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ల్యాప్ టాప్ ను శామ్ సంగ్ లాంఛ్ చేసింది. భార‌త్ లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. క్వాల్ కామ్ ఎంట్రీ లెవ‌ల్ స్నాప్ డ్రాగ‌న్ ఎక్స్ మొబైల్ ప్రాసెస‌ర్, 16 జీబీ ర్యామ్ డిఫాల్ట్ గా ఇందులో ఉంటాయి. గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ప్రస్తుతం శామ్ సంగ్ పోర్ట్ ఫోలియోలో మోస్ట్ ఆఫ‌ర్డ‌బుల్ ల్యాప్‌టాప్. ధ‌ర విష‌యానికొస్తే 64 వేల 990 రూపాయ‌లు చెల్లించి గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ […]

Continue Reading

New Financial Year 2025: ఇవాళ్టి నుంచి మారే 11 రూల్స్ !

Telugu Word టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి !! CLICK HERE  New Financial Year 2025 changes : కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26లోకి అడుగు పెట్టాం. దాంతో ఏప్రిల్ 1 నుంచి మన ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేసే కొన్ని మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు: 01) ఆదాయపు పన్ను మినహాయింపు (Income Tax Exemption) సాధారణ వ్యక్తులకు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు. […]

Continue Reading

వాళ్ళని నమ్మి పెట్టుబడి పెడితే … అంతే !

 Fake Fin Influencers: సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఇన్ ఫ్లుయెన్సర్లు అయిపోతున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ఆర్థిక సలహాలు ఇచ్చే… Fin-Influencers మహా డేంజర్ అంటోంది సెబీ. ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా… ఏవో షేర్లు కొనాలంటూ రికమండ్ చేస్తూ… జనాన్ని నిండా ముంచుతున్నారు కొందరు కేటుగాళ్ళు. అందుకే ఏకంగా 70 వేల మంది ఫేక్ ఇన్ ఫ్లుయెన్సర్లపై నిషేధం విధించింది. ఈ షేర్లలో పెట్టుబడి పెడితే… మీకు డబుల్, ట్రిపుల్ రెట్లు ఆదాయం […]

Continue Reading

Fake Calls: ఆ మొబైల్ నెంబర్స్ ఎత్తకండి… మీ కొంప కొల్లేరే !

మొబైల్ మాల్ వేర్ అటాక్స్ లో ప్రపంచంలో ఇండియానే టాప్ గా నిలిచింది. అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడుతున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. డబ్బులు నొక్కేయడమే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్నాయి. గత ఏడాదిన్నరలో 11 వేల కోట్ల రూపాయలను కొట్టేశారు ఈ కేటుగాళ్ళు. అందుకే గుర్తు తెలియని ఫోన్ నెంబర్లను లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ పార్శిల్స్, లోన్లు ఇస్తామనడం, లింకులు పంపడం, మాల్ వేర్ ను […]

Continue Reading

PAN 2.0: పాన్‌ కార్డ్‌ మార్చాలా ? ప్రస్తుత కార్డులు చెల్లుతాయా ?

PAN 2.0: పాన్ కార్డులను మోడర్నైజేషన్ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. PAN 2.O ప్రాజెక్ట్‌కు ఒకే చెబుతూ రూ.1435 కోట్లు కేటాయించింది. Income Tax payersకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. అంటే ఇకపై కొత్త PAN కార్డులు QR Codeతో మంజూరు చేస్తారు. ప్రభుత్వం PAN 2.O ప్రకటించగానే చాలామందిలో డౌట్స్ మొదలయ్యాయి.   ఆ డౌట్స్ ని Income tax dept ద్వారా క్లారిఫై ప్రయత్నం చేస్తోంది  Telugu […]

Continue Reading