CIBIL Score : రూల్స్ మారుతున్నయ్ ! అందరూ తెలుసుకోండి
CIBIL Score News: మనకు Personal Loan, Home Loan… ఇలా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్ రావాలంటే తప్పనిసరిగా CIBIL స్కోర్ Good గా ఉండాలి. లోన్స్, క్రెడిట్ కార్డుల బాకీలు చెల్లించని పరిస్థితిల్లో డిఫాల్ట్ అయితే CIBIL Score పడిపోతుందని అందరికీ తెలుసు. అయితే ఈ CIBIL స్కోర్ విషయంలో గతంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు చేస్తున్న తప్పులకు Reserve Bank of India చెక్ పెట్టబోతోంది. సిబిల్ స్కోర్ పై […]
Continue Reading