Chat GPT తెగ వాడుతున్నారా? ఇకపై చార్జీల మోతే !

విద్యార్థులు, యూత్, ఉద్యోగాలు చేసేవాళ్ళు…వీళ్ళల్లో చాలా మంది చాట్ జీపీటీని అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ తెగవాడుతున్నారు. ఎలాంటి సమాచారం అయినా క్షణాల్లో రెడీ చేసి ఇస్తోంది. ఇక ఫోటోలో కావాలన్న సరైన ప్రాంప్టింగ్ ఇస్తే జనరేట్ చేసి ఇస్తుంది…ఇప్పుడీ Chat GPT సబ్‌స్క్రిప్షన్ పేరుతో చార్జెస్ వసూలు చేందుకు రెడీ అయింది. OpenAI ఇండియాలో ChatGPT Go అనే కొత్త ప్లాన్ అంటే ChatGPT సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొచ్చింది.  దీని ధర నెలకు […]

Continue Reading

యూరియా కొరతకి బాధ్యులెవరు ?

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు * క్యూలైనల్లో నిలబడలేక రైతన్నల అవస్థలు * షాపులు, సొసైటీల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు * గతంలో కాంగ్రెస్ పాలనలో ఇలాంటి కష్టాలే తెలంగాణలో ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఖరీఫ్ సీజన్ మధ్యలో వర్షాలు పడుతుండటంతో, రైతులు యూరియా కోసం షాపులు, సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వానలో తడుస్తూ గంటల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నా, ఒక్క బస్తా కూడా దొరక్క ఆందోళన చెందుతున్నారు. […]

Continue Reading

మార్వాడీ గో బ్యాక్ – ఎందుకీ వివాదం ?

* కొందరి మధ్య గొడవ మొత్తం మార్వాడీలకు * తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారంటున్న స్థానికులు * ఇష్యూని అడ్డం పెట్టుకొని లీడర్లుగా ఎదగాలని కొందరి ఆశ ? * తాము తెలంగాణ వ్యతిరేకం కాదంటున్న మార్వాడీలు * జాతీయ సమైక్యత పాటించాలంటున్న మేథావులు (యువ తెలంగాణ, హైదరాబాద్ ): తెలంగాణలో ఇటీవల సోషల్ మీడియాలో ‘మార్వాడీ గో బ్యాక్’ అనే నినాదం వైరల్ అవుతోంది. ఇది కొందరు వ్యక్తుల మధ్య గొడవ నుంచి పుట్టింది. కానీ మొత్తం […]

Continue Reading

కోదండరాం సార్ తప్పు చేశారా ?

* ఉద్యమాల్లో హీరో…రాజకీయాల్లో జీరో * కాంగ్రెస్ కి అండగా నిలవడంపై విమర్శలు * డర్టీ పాలిటిక్స్ వద్దంటున్న అభిమానులు * ప్రశ్నించే శక్తిగానే ఉండాలని రిక్వెస్ట్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు మానవ హక్కుల నేతగా, తరువాత రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు ప్రొఫెసర్ కోదండరాం. ఇప్పుడు సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఎమ్మెల్సీ పదవిని కోల్పోయారు. రాష్ట్ర ఉద్యమంలో అన్ని పార్టీలను, వర్గాలను ఒకే వేదికపైకి […]

Continue Reading

ఆపరేషన్‌ సిందూర్‌ విజయోత్సవం : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్

FOR ENG VERSION : CLICK HERE న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు 15న జరుగుతున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆపరేషన్‌ సిందూర్ విజయోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మే 2025లో జరిగిన ఈ సైనిక ఆపరేషన్‌ భారత భద్రతా దళాల ధైర్యాన్ని, వ్యూహాత్మక విజయాన్ని గుర్తు చేస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న 140 ప్రముఖ ప్రదేశాల్లో సైనిక, పారా మిలిటరీ, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బ్యాండ్లు దేశభక్తి గీతాలతో సంగీత ప్రదర్శనలు ఇస్తాయి. ఎర్రకోట […]

Continue Reading

ఏ పొడిచాడని ట్రంప్‌కి నోబెల్ ఇవ్వాలి ?

Trump Peace Prize | Why trump should never Win the Nobel Peace Prize అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. “నేను యుద్ధాలు ఆపాను, శాంతి తెచ్చాను” అంటూ పదే పదే చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్, ఇజ్రాయెల్ నాయకుల నుంచి నామినేషన్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు వైట్ హౌస్ కూడా “ట్రంప్ నెలకో యుద్ధం ఆపుతున్నారు” అంటూ గొప్పలు చెప్పుకుంటోంది.  కానీ, ఈ గొప్పల వెనుక నిజం […]

Continue Reading

EXPOSED : అమెరికా మన మీద పడి ఏడ్వడం దేనికి ?

భారత్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు  రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో ఒత్తిడి చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్లే ఆ దేశం యుద్ధాన్ని కొనసాగిస్తోందని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాటో చీఫ్ మార్క్ రుట్టె వంటి వాళ్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ట్రంప్ ఇప్పటికే భారత్‌పై 25% టారిఫ్‌లు విధించారు, మళ్లీ  50% సుంకాలు విధించారు.  దీనికి భారత విదేశాంగ శాఖ గట్టిగా స్పందించింది. అమెరికా, […]

Continue Reading

నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు ? : చిరంజీవి

* రాజకీయ విమర్శలపై చిరంజీవి కౌంటర్ * నా మంచి పనులే సమాధానం చెబుతాయి * మంచి చేసే తమ్ముళ్ళకు సహకరిస్తా * రాజకీయాలకు దూరమేనన్న మెగాస్టార్ * జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్ పుకార్లే తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేక స్థానం. తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు..ఆ తర్వాత తన సామాజిక కార్యక్రమాల్లోనూ అంతే పేరు తెచ్చుకున్నారు. ఒక్క ప్రజారాజ్యం పార్టీయే మెగాస్టార్ జీవితంలో మచ్చ లాంటిది. అభిమానులు ఆదరించినా… ఓటర్లు […]

Continue Reading