కోదండరాం సార్ తప్పు చేశారా ?

* ఉద్యమాల్లో హీరో…రాజకీయాల్లో జీరో * కాంగ్రెస్ కి అండగా నిలవడంపై విమర్శలు * డర్టీ పాలిటిక్స్ వద్దంటున్న అభిమానులు * ప్రశ్నించే శక్తిగానే ఉండాలని రిక్వెస్ట్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు మానవ హక్కుల నేతగా, తరువాత రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు ప్రొఫెసర్ కోదండరాం. ఇప్పుడు సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఎమ్మెల్సీ పదవిని కోల్పోయారు. రాష్ట్ర ఉద్యమంలో అన్ని పార్టీలను, వర్గాలను ఒకే వేదికపైకి […]

Continue Reading

ఆపరేషన్‌ సిందూర్‌ విజయోత్సవం : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్

FOR ENG VERSION : CLICK HERE న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు 15న జరుగుతున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆపరేషన్‌ సిందూర్ విజయోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మే 2025లో జరిగిన ఈ సైనిక ఆపరేషన్‌ భారత భద్రతా దళాల ధైర్యాన్ని, వ్యూహాత్మక విజయాన్ని గుర్తు చేస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న 140 ప్రముఖ ప్రదేశాల్లో సైనిక, పారా మిలిటరీ, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బ్యాండ్లు దేశభక్తి గీతాలతో సంగీత ప్రదర్శనలు ఇస్తాయి. ఎర్రకోట […]

Continue Reading

ఏ పొడిచాడని ట్రంప్‌కి నోబెల్ ఇవ్వాలి ?

Trump Peace Prize | Why trump should never Win the Nobel Peace Prize అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. “నేను యుద్ధాలు ఆపాను, శాంతి తెచ్చాను” అంటూ పదే పదే చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్, ఇజ్రాయెల్ నాయకుల నుంచి నామినేషన్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు వైట్ హౌస్ కూడా “ట్రంప్ నెలకో యుద్ధం ఆపుతున్నారు” అంటూ గొప్పలు చెప్పుకుంటోంది.  కానీ, ఈ గొప్పల వెనుక నిజం […]

Continue Reading

EXPOSED : అమెరికా మన మీద పడి ఏడ్వడం దేనికి ?

భారత్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు  రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో ఒత్తిడి చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్లే ఆ దేశం యుద్ధాన్ని కొనసాగిస్తోందని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాటో చీఫ్ మార్క్ రుట్టె వంటి వాళ్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ట్రంప్ ఇప్పటికే భారత్‌పై 25% టారిఫ్‌లు విధించారు, మళ్లీ  50% సుంకాలు విధించారు.  దీనికి భారత విదేశాంగ శాఖ గట్టిగా స్పందించింది. అమెరికా, […]

Continue Reading

నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు ? : చిరంజీవి

* రాజకీయ విమర్శలపై చిరంజీవి కౌంటర్ * నా మంచి పనులే సమాధానం చెబుతాయి * మంచి చేసే తమ్ముళ్ళకు సహకరిస్తా * రాజకీయాలకు దూరమేనన్న మెగాస్టార్ * జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్ పుకార్లే తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేక స్థానం. తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు..ఆ తర్వాత తన సామాజిక కార్యక్రమాల్లోనూ అంతే పేరు తెచ్చుకున్నారు. ఒక్క ప్రజారాజ్యం పార్టీయే మెగాస్టార్ జీవితంలో మచ్చ లాంటిది. అభిమానులు ఆదరించినా… ఓటర్లు […]

Continue Reading

ట్రంప్ కి అంత అహంకారమా ?

డెడ్ ఎకానమీ కామెంట్స్ పై అమెరికాలోనే వ్యతిరేకత భారత ఆర్థిక వ్యవస్థపై డొనాల్డ్ ట్రంప్ చేసిన “డెడ్ ఎకానమీ” కామెంట్స్ కి  భారత్ లోనే కాక, అమెరికాలో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  ఈ కామెంట్స్ తో ట్రంప్ అహంకారంతో చేసినవి అంటురన్నారు.  అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహాలకు విరుద్ధంగా మాట్లాడారని అంతర్జాతీయ నిపుణులు మండిపడుతున్నారు.   ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న… భారత్ పై ట్రంప్ ఏ అహంకారంతో ఈ కామెంట్స్ చేశారు… […]

Continue Reading

Top 5 Laptops, Reviews, Best Prices

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025: టాప్ 5 లాప్‌టాప్‌లు, రివ్యూలు, Best prices అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 ఇప్పుడు లైవ్‌లో ఉంది, ఇది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ తగ్గింపులతో లాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది. విద్యార్థులు, ప్రొఫెషనల్స్ లేదా గేమర్‌ల కోసం, ఈ సేల్ ఉత్తమ లాప్‌టాప్‌లను సరసమైన ధరలలో కొనుగోలు చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఆర్టికల్‌లో, అమెజాన్ ఫ్రీడమ్ […]

Continue Reading

ఏపీ పీసీసీ చీప్ గా షర్మిల అవుట్ !?

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం తప్పించబోతున్నట్టు తెలిసింది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత పదేళ్ళుగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింది. దాంతో వైఎస్సార్ కూతురుగా షర్మిల ఏపీలో కాంగ్రెస్ ను నిలబెడతారని ఏఐసీసీ భావించింది. 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ నో యూజ్ అని తేలిపోయింది. పైగా ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపైనా షర్మిల ఆశించిన స్థాయిలో […]

Continue Reading