బీహార్ లో 41 లక్షల ఓటర్లు మిస్సింగ్
41 లక్షల మంది ఎక్కడ ? బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి… దాంతో అక్కడ ఎలక్టోరల్ రోల్స్ మీద ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య వివాదం ముదురుతోంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) బీహార్‌లో ఓటర్ల జాబితాను సమీక్షించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను చేపట్టింది. ఇందులో ఏకంగా 41 లక్షల మంది ఓటర్లు… తమ అడ్రస్సులో లేరని తేలింది. అందులో 11,000 మంది అసలు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయారు! ఈ విషయం […]
Continue Reading