మ‌ళ్లీ చైనాలో లాక్ డౌన్… పూజియాన్ ప్రావిన్స్ మూసివేత

మ‌ళ్లీ చైనాలో లాక్ డౌన్… పూజియాన్ ప్రావిన్స్ మూసివేత

మ‌ళ్లీ చైనాలో లాక్ డౌన్… పూజియాన్ ప్రావిన్స్ మూసివేత

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా.. ఈ కరోనా నుంచి బయటపడేందుకు అగ్రరాజ్యాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.. అయినా చైనాను వదలని కరోనా.. చైనాలో మ‌ళ్లీ క‌రోనా, డెల్టా వెరియంట్ తో పాటుగా మరికొన్ని వేరియంట్లు చైనాను వణికిస్తున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. చైనా పూజియాన్ ప్రావిన్స్ లోని పుతియాన్ న‌గ‌రంలో 19 క‌రోనా కేసులు రావండంతో అక్కడ ఆంక్ష‌లు విధించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో  ఆ న‌గ‌రాన్ని పూర్తిగా మూసివేశారు. కరోనా కేసుల దృష్ట్యా ఇళ్ల నుంచి ప్రజలెవ్వరూ బ‌య‌ట‌కు రావొద్దని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అత్య‌వ‌స‌రంగా ఎవ‌రైనా బ‌య‌ట‌కు రావాలే తప్పా.. ఒకవేళ అత్యవసరమైతే 48 గంట‌ల ముందు తీసుకున్న కరోనా నెగెటివ్ రిపోర్ట్ స‌ర్టిఫికెట్ ఉండాలని, అప్పుడే బ‌య‌ట‌కు రావాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ర‌ష్యా, మ‌య‌మ్నార్ త‌దిత‌ర దేశాల నుంచి వ‌స్తున్న వ్య‌క్తుల నుంచి క‌రోనా చైనాలో విస్త‌రిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం గుర్తించింది.

 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: