మెగాస్టార్ పుట్టిన రోజు కానుక వచ్చేసింది..!

 మెగాస్టార్ పుట్టిన రోజు కానుక వచ్చేసింది..!

మెగాస్టార్ పుట్టిన రోజు కానుక వచ్చేసింది..!

మెగా స్టార్ చిరంజీవి 66వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులలకు, ప్రేక్షకులకు సర్ ప్రెజ్ వచ్చేసింది. అయితే మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సర్ ప్రైజ్ చేశారు. మోహర్ రమేష్ డైరెక్షన్ తెరకెక్కనున్న సినిమాకు “ భోళా శంకర్ “అనే పేరును ప్రకటించారు. దీనిని మహేష్ బాబు టిట్టర్ వేదికగా మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలుపుతూ గ్లిప్స్ ను విడుదల చేశారు.

అయితే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. చిరు ఈ సినిమాలో నటిస్తున్నారు. కోలీవుడ్ లో `వేదాళం` సినిమాను రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ ఇప్పటి వరకు ఎవరూ ఊహించని రీతిలో చిరు “గుండు” తో కనిపించనున్నారని సమాచారం. దీనిలో భాగంగా  అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేష్ నటించబోతుందని సమాచారం. అయితే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్రయూనిట్ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *