‘మా’ ఎన్నికలపై చిరు స్పందన.. కృష్ణం రాజుకు లేఖ

‘మా’ ఎన్నికలపై చిరు స్పందన.. కృష్ణం రాజుకు లేఖ

‘మా’ ఎన్నికలు పై చిరు స్పందన.. కృష్ణం రాజుకు లేఖ

వెంటనే మా ఎన్నికలు జరిపించాలన్న చిరు  

ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు ఆగుతాయన్న చిరు 

మా ఎన్నికల విషయంపై గత కొద్ది రోజులుగా మీడియా, వార్తపత్రికలలో కథనాలు నేపథ్యంలో చిరంజీవి స్పందించారు.

తెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు వాద ప్రతి వాదనలు చేసుకుంటున్నారు. దీనిపై స్పందించిన చిరంజీవి తన మనసులోని మాట చెప్పారు.

ఈ ఘటనపై  ’మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. అయితే మా ఎన్నికలు వెంటనే జరపాలని.. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు. అయితే మా ప్రతిష్టను దెబ్బతినేలా సభ్యులు ప్రవర్తిస్తున్నారని.. ప్రస్తుతం తాత్కాలిక కార్యవర్గ సభ్యులని..‘మా’ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని..కృష్ణం రాజుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయిలే “మా” లో విభేధాలపై మీరే త్వరగా స్పందిచాలని లేఖలో పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *