CP get hall ticket కొత్తవి డౌన్ లోడ్ చేసుకోండి: సెట్ కన్వీనర్
CP get hall ticket కొత్తవి డౌన్ లోడ్ చేసుకోవాలి: సెట్ కన్వీనర్
గణేష్ నిమజ్జనం సందర్భంగా పీజీ ఎంట్రెన్స్ వాయిదా వేశారు. వాయిదా పడిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (CPget)లను అక్టోబర్ 4,5 తేదీల్లో నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. అభ్యర్థులు మళ్లీ హాల్ టికెట్లను మళ్లీ డౌన్ లౌడ్ చేసుకోని పరీక్షా కేంద్రానికి రావాలని తెలిపారు. అయితే ఈసారి కొందరి పరీక్షా కేంద్రాలలో మార్పులు జరిగాయని తెలిపారు. విద్యార్థులు కొత్త హాలిటిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని తెలిపారు.