APలో 28 నుంచి సచివాలయ డిపార్టుమెంట్ ఎగ్జామ్స్

APలో 28 నుంచి సచివాలయ డిపార్టుమెంట్ ఎగ్జామ్స్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి 30 వరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్ మెంట్ పరీక్షలు నిర్వహించేందుకు Appsc నోటిఫికేషన్ విడుదల చేసింది. Appsc వెబ్సైట్లో వన్‌టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్(OTPR) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో వచ్చే యూజర్ ID(ఐడీ)తో ఆన్లైన్లోనే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించిన ఏపీపీఎస్సీ. అయితే 100 మార్కులకు జరిగే పరీక్షలో 40 మార్కులొస్తేనే ప్రొబేషనరీకి అర్హులవుతారని స్పష్టం చేసిన Appsc బోర్డు.