డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రవేశాల గడువు పొడిగింపు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రవేశాల గడువు పొడిగింపు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ (B.Lic, M.Lic, PG Diploma, Certificate) కోర్సుల్లో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 18వ తేదీవరకు పొడిగించింది. ఆలస్య రుసుము రూ.200తో 18లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం www.braouonline.inలో, 73829 29570/580, 040-23680290/291/294/295 ఫోన్ నెంబర్లపై సంప్రదించగలరు.