ఆగస్టు 19న ఈ వాచీల ఈ-వేలం: టీటీడీ  

ఆగస్టు 19న ఈ వాచీల ఈ-వేలం: టీటీడీ  

ఆగస్టు 19న ఈ వాచీల ఈ-వేలం: టీటీడీ  

ఈ వాచీల వేలాన్ని ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకగా వాచీలు 38లాట్లు పైగా ఉన్నాయని టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్‌ ద్వారా ఈ–వేలం వేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్‌ కంపెనీలకు చెందిన వాచీలు మొత్తం 38 లాట్లు ఉన్నట్లు తెలిపింది.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయ పని వేళల్లో 0877–2264429 నంబర్‌లో గానీ,  www.tirumala.org రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ www.konugolu.ap.gov.in వెబ్‌సైట్‌లో గానీ సంప్రదించాలని కోరింది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: