ప్లాస్టిక్ తో తయారైన జెండాలను వొడొద్దు

ప్లాస్టిక్ తో తయారైన జెండాలను వొడొద్దు
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్లాస్టిక్ తో తయారైన జెండాలను వాడొద్దని కేంద్ర హోంశాఖ సూచించింది. అయితే ఈ నిబంధనను దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ప్రజలు వినియోగించకుండా ఉండాలని సూచించింది. అయితే జాతీయ జెండా ప్రజల్లో తగిన గౌరవాన్ని కలిగించే విధంగా ఉండాలని.. ప్లాస్టిక్ తో అనర్ధాలు ఎక్కువగా ఉంటాయని పేపర్ తో తయారైన జెండాలను వాడాలని సూచించింది.