Flipkart Bumper Offer: ఫ్లిప్ కార్ట్ లో బంపరాఫర్.. త్వరపడండి
ఫ్లిప్ కార్ట్ లో బంపరాఫర్.. త్వరపడండి
రూ.6 వేల నుంచి రూ. 19,900 విలువైన సాంసంగ్ స్మార్ట్ టీవీ.అతి తక్కువ ధరకే పొందవచ్చును. ఫ్లిప్ కార్ట్ బిగ్ దిపావళి సేల్ (Flipkart Big Diwali Sale) సందర్భంగా స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లను అందిస్తోంది.
సాధారణంగా పండుగల సీజన్లలో అనేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి దిగ్గజ సంస్థలలో ప్లిప్ కార్ట్ ఒకటి. దీనికోసం ఎప్పుడా ఎప్పడా కస్టమర్లు ఎదురు చూస్తాంటారు. అయితే రానే వచ్చింది ఈ అవకాశం.. దీపావళి సేల్ ప్రారంభించింది. ఈ సేల్ అక్టోబర్ 25 వరకు (రేపటి)తో మగియనుంది.
దీనిలో మనం ఎక్కువగా టీవీలు, ఫోన్లు, వాచ్ లను వినియోగదారులు ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే దీపావళి సందర్భంగా స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లను అందిస్తోంది.
దీపావళి సందర్భంగా వినియోగారులు కొత్త టీవీని కొనుగోలు చేయాలంటే ఇదే సరైన మంచి అవకాశం.
SMASUNG TV 80 CM (32 inch) HD Ready LED Smart TV)
అసలు ధర రూ.19,999
డిస్కౌంట్: 12 శాతం తగ్గింపు
SMASUNG TV: రూ. 17,499
Full warranty: 999 కడితే 3 Years
క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా అదనంగా రూ. 500 డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇంకా రూ .11,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. మీ పాత టీవీ మోడల్ బట్టి రీప్లేస్ చేస్తే, మీరు కొత్త శామ్సంగ్ టీవీని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కానీ పాత TV యొక్క కండిషన్ సరిగా ఉండడంతో పాటు మోడల్ ఎంత కొత్తది అయితే అంత డిస్కౌంట్ వస్తుంది. మీ పాత టీవీని పూర్తిగా మార్చుకుంటే, కొత్త సామ్ సంగ్ టీవీని కేవలం రూ.5,999కే కొనుగోలు చేయొచ్చు. దీనిలో వాల్ కు తగిలంచే వీలు లేదు. టేబుల్ మీద మాత్రమే పెట్టుకోవాలి.
Mi 4A PRO 80 cm (32 inch) HD Ready LED Smart Android TV
అసలు ధర: ధర రూ.19,999, డిస్కౌంట్ : 25 శాతం, దీని ధర రూ: 14,999,
HDMI PORT: 3, Wifi Type: 802.11n/g/n
దీంతో పాటుగా ఎక్సేంజ్ ఆఫర్ లు అందుబాటులో ఉన్నాయి. రూ.11 వేల ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా అదనంగా డిస్కౌంట్ అందుకోవచ్చు.