ఇవి రాస్తే 7రోజుల్లో మీకు గడ్డాలు, మీసాలు గ్యారంటీ..

ఇవి రాస్తే 7రోజుల్లో మీకు గడ్డాలు, మీసాలు గ్యారంటీ..

గడ్డాలు, మీసాలు రానివారికి చిట్కాలు..

ఇవి రాస్తే 7రోజుల్లో మీకు గడ్డాలు, మీసాలు గ్యారంటీ..

సాధారణంగా పురుషులకు యుక్త వయస్సు వచ్చేసరికి గడ్డాలు, మీసాలు బాగా పెరుగుతాయి. ఈ గడ్డాలు, మీసాలు 18ఏళ్ల వయసు నుంచి మీసాలు, గడ్డాలు అనేవి పెరుగుతాయి. అయితే 30ఏళ్లు వచ్చేసరికి ముదురు గడ్డం అనేది వస్తుంది. పురుషులకు మీసాలు, గడ్డాలపై మోజు ఎక్కువగా ఉంటుంది.

అయితే కొంతమందికి వయస్సు మీరినా గడ్డాలు, మీసాలు అనేవి పెరగవు దీంతో వాళ్లు లోలోపల బాధకు గురవుతుంటారు. గడ్డం, మీసాలు పెరగపోవడానికి అనేక కారణాలుంటాయి. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీం చెప్పే చిట్రాలు పాటిస్తే ఆయా భాగాల్లో వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి. దీంతో మీ ముఖంలో ఆకృతి చక్కగా కనిపిస్తుంది. ఆ చిట్కాను మరీ మీరు ఫాలో అవుతారా..? చూడండీ మరీ..

కావాల్సిన పదార్ధాలు: టమాటా, కలబంద గుజ్జు, ఆముదం, నల్ల జీలకర పొడి

తయారు చేసే విధానం: ముందుగా కలబంద, టమాటా పొట్టు తీసి దాన్ని ఒక్క పక్క పెట్టుకోవాలి. టమాటాను, కలబంద కలిపి జ్యూస్ చేసుకొని దానిలో టీ స్పూన్ ఆముదం, అరటీ స్పూన్ నల్ల జీలకర్ర పొడిని కలిపి జ్యూస్ చేసుకోవాలి. అన్నింటిని కలిపి మిశ్రమంగా చేసి దాన్ని రాత్రి పూట గడ్డం, మీసాల భాగంలో స్పూత్ గా మర్ధనాచేయాలి. గడ్డానికి ఇరువైపులా కిందాపైనా రాయాలి. మర్ధనా చేసిన తరువాత 5 గడ్డాన్ని అలానే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లతో కడగాలి. ఇలా చేస్తే వెంట్రుకలు రానిచోట బాగా గుబురుగా పెరుగుతాయి. శరీర తత్వాన్ని బట్టి కొందరికీ కొన్ని నెలలు, రోజులు పట్టొచ్చు. నల్ల జిలకరలో ఇ, టమాటాల్లో విటమిన్ సి, ఉంటాయి. ఆముదం గుబురుగా,దట్టంగా, జట్టు పెరిగేందుకు దోహాదం చేస్తుంది. ఫలితం వచ్చే వరకూ ప్రయత్నం చేస్తే మంచిది. ఈ ప్రయోగం చేయడం వల్ల మీసాలు, గడ్డం బాగా పెరుగుతాయి. సో.. మేం చెప్పిన మిశ్రమాన్ని ప్రయత్నించి చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *