గంగూలీపై ‘బయోపిక్‌’ త్వరలో..

గంగూలీపై ‘బయోపిక్‌’ త్వరలో..

గంగూలీపై ‘బయోపిక్‌’ త్వరలో..

బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, సౌరవ్‌ గంగూలీపై మూవీ తీయబోతున్నారు.ఈ విషయాన్నీ అడుగగా సౌరవ్ గంగూలీ ఆ వార్త నిజమేనని తెలిపారు. క్రికెట్‌ నా జీవితం. నేను గర్వంగా, తలెత్తుకునేలా చేసింది. ఇప్పటి వరకు నేను సాధించిన విజయాలను బయోపిక్‌ రూపంలో వెండితెరపై రావడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉందని గంగూలీ ప్రకటించాడు. ఈ చిత్రాన్ని లవ్‌ రంజన్, అంకుర్‌ గార్గ్‌ కలిసి ‘లవ్‌ ఫిల్మ్‌స్‌’ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తారు. అయితే ఈ మూవీలో గంగూలీ పాత్రలో హీరో ఎవరనేది, డైరెక్టర్ తో సహా తదితర వివరాలను ఇంకా ప్రకటించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *