గ్రేట్ ఇండియా ఫెస్టివల్.. అమెజాన్ లో మొదలైన అమ్మకాలు

గ్రేట్ ఇండియా ఫెస్టివల్.. అమెజాన్ లో మొదలైన అమ్మకాలు

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 భాగంగా అమెజాన్ సైట్‌లో గ్రాండ్ ఆఫర్ల డే అక్టోబర్-3 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సెల్స్ లో కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్ ధర మీరు కోరుకున్న వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో చాలా మంది ఆఫర్ కొనుగోలు చేసి ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. ఈ జనరేషన్ స్మార్ట్ టీవీల వాడకం క్రమంగా పెరుగుతోంది. మన దేశంలో స్టవ్‌లు లేని ఇళ్లు కూడా ఉంటాయేమో, కానీ స్మార్ట్ టీవీ లు లేని ఇళ్లు చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట. దీని ప్రకారం, ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ టీవీల ధర రోజురోజుకు చాలా చౌకగా లభిస్తోంది. వివిధ కంపెనీల యాజమాన్యాలు కూడా పోటీ పడుతూ వాటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అలాగే నాణ్యత మరియు ఫీచర్లను కూడా ప్రత్యేకంగా ప్రకటిస్తున్నాయి.

కరోనా కారణంగా థియేటర్లు మూసివేయడంతో చిత్ర పరిశ్రమ OTT ఫ్టాట్ ఫామ్ వేదికను ఎంచుకుంటున్నాయి. ఆ ఫ్లాట్ ఫామ్ లో కొత్త కొత్త సినిమాలు విడుదలచేస్తున్నాయి. దీన్ని చూడటానికి ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే మంచి టీవీల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఆఫర్లు వచ్చాయని ఎంతో ఆసక్తిగా ఈ అమెజాన్ సైట్ ను సందర్శిస్తున్నారు. పెద్ద స్క్రీన్, స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. స్మార్ట్ టివిలు వివిధ ఆఫర్లతో అందించబడుతున్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రకటించడంతో వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి. దీంతో పాటుగా వివిధ ఆన్‌లైన్ విక్రయాల సైట్‌లు పోటీకి ఆఫర్లను కూడా ప్రకటించాయి. దీని ప్రకారం, స్మార్ట్ టీవీల కోసం ఉత్తమ డిస్కౌంట్లు ప్రకటించబడ్డాయి. స్మార్ట్ టీవీలపై 65% వరకు డిస్కౌంట్ ఇస్తామని అమెజాన్ లో చూపబడింది. ఇది ఎక్సేంజ్ ఆఫర్లను కూడా అందిస్తుంది. అదేవిధంగా No Cost EMI 24 నెలల గడువుతో జారీ చేయబడుతుంది. భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న పెద్ద డిస్‌ప్లే స్మార్ట్ టీవీల జాబితా చూడండి.

ప్రముఖ కంపెనీలైన శామ్ సంగ్, ఎల్జీతో పాటు మరికొన్ని టీవీల ఆఫర్లను చూపెడుతున్నాం.

Samsung-43 (108cm) 103 

శామ్సంగ్ 43 ఇంచ్ క్రిస్టల్ 4K Pro సిరీస్ Altra HD స్మార్ట్ LED బ్లాక్ కలర్ ఎంపికలో అందుబాటులో ఉంది. క్రిస్టల్ (Crickel 4K ప్రో అల్ట్రా HD SmartTV 3840 x 2160 రిజల్యూషన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది 60Hz అప్‌డేట్ రేట్ డిస్‌ప్లే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, G5, యూట్యూబ్, హాట్‌స్టార్ యాక్సెస్ కూడా కలిగి ఉంది. Smart TV Wifi, USB, Internet   మరియు HDMI పోర్ట్ కనెక్టివిటీ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది అల్ట్రా 4K HD LED ప్యానెల్, వన్ బిలియన్ కలర్, ఎయిర్ స్లిమ్ డిజైన్, HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ ధర రూ.52,900 ధరల శ్రేణిలో లాంచ్ చేయబడింది. ఇప్పుడు ఇది డిస్కౌంట్ తో వివిధ డెబిట్, క్రెడిట్, బజాజ్, కార్డులపై ఈ సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. అయితే డిస్కౌంట్లతో 36,990కి లభిస్తుంది.

LG 43 Inches (103 LED Smart Tv 4K Altra HD  

LG 43 (108) Inches 4K altra HD స్మార్ట్ LED TV రాకీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ 4K Altra HD మద్దతుతో వస్తుంది. ఇది 60Hz అప్‌డేట్ రేట్ డిస్‌ప్లే యాక్సెస్ కలిగి ఉంది. Setup Box Connector-2 HDMI Port, Blue- Ray (బ్లూ-రే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్, 1 USB పోర్ట్ సపోర్ట్ తో వస్తుంది. దీనికి 4K సపోర్ట్ ఉంది. దీని ధర రూ.59,500కి  నిర్ణయించారు. అయితే ఇది కూడా డెబిట్, క్రెడిట్, బజాజ్ ఫైనాన్స్ లపై భారీ డిస్కౌంట్లు వస్తాయి. దీంతో డిస్కౌంట్ తో రూ.37,499 ధరతో వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *