హీరో సాయిధరమ్ తేజ్‌ కు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు

హీరో సాయిధరమ్ తేజ్‌ కు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు

హీరో సాయిధరమ్ తేజ్‌ కు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు

మెగా కుటుంబంలో విషాదం…తెలుగు చలన చిత్ర హీరో సాయిధరమ్ తేజ్‌.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు.. జూబిహిల్స్ లో 45లో..కేబుల్ బ్రిడ్జిపై నుంచి స్పోర్ట్స్ బైకు పై నుంచి జారిపడ్డాడు. గచ్చిబౌలి వెళ్లుండగా ప్రమాదం జరిగిందని సమాచారం. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కి కుడి కన్నుపైన, ఛాతీ భాగంలో దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై మెగా అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు. అతివేగమే కారణమై ఉంటుందని పోలీసులు సమాచారం. కేసు నమోదు చేసుకొని.. అక్కడున్న సీసీ పుటేజ్ ని పరిశీలిస్తున్న పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *