అవార్డులు ప్రకటించిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్

అవార్డులు ప్రకటించిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్

అవార్డులు ప్రకటించిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్

సాధారణంగా చిత్రాల్లో తమ అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వారికి  అవార్డులు ఇస్తుంటారు. అయితే ఏఏ రంగంలో ఎవరి ప్రతిభ వారు నిరూపించికుంటే వారికి ఆ రంగంలో అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2021 ఏడాదిగాను అవార్డుల్ని ప్రకటించిన (IFFM). సినీ నటులందరూ ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్  అవార్డులు.

అయితే తాజాగా నటించిన హీరోయిన్లు..సమంత అక్కినేని నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీమ్యాన్-2, ఉత్తమ నటిగా విద్యా బాలన్ (షేర్నీ), నిమిషా సజయన్ ది గ్రేట్ ఇండియన్ కిచెన్, ఉత్తమ సిరీస్ మిర్జాపూర్ సీజన్ -2కి అవార్డులు అందుకున్నారు. అయితే సూర్య నటించిన “ సూరరై పొట్రు” (ఆకాశం నీ హద్దరురా తెలుగులో) ఉత్తమ చిత్రంతో పాటుగా.. ఉత్తమ నటుడిగా సూర్య ఎంపికయ్యారు. అయితే వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ లో ఉత్తమ నటుడిగా బాజ్ పాయ్ రెండో అవార్డు అందుకున్నారు. అయితే 27 భాషలకు చెందిన 125కి పైగా చిత్రాలు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ పోటీలో నిలిచాయి. ఏఏ నటులు ఏఏ చిత్రాల్లో అవార్డులు అందుకున్నారో ఓ లుక్కేయండి మరీ..అయితే ఈ అవార్డుల పంట సోషల్ మీడియాలో హల్ ఛల్ చేస్తున్నాయి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *