బడ్జెట్ లో ఏవి తగ్గాయి ? ఏవి పెరుగుతాయి ?

2022-23 వార్షిక బడ్జెట్‌ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. కొన్ని వస్తువులపై ట్యాక్సులు తగ్గగా… కొన్ని పెరిగాయి. కట్‌, పాలిష్డ్‌ వజ్రాలపై ట్యాక్సులు 7.5శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. మొబైల్‌ ఫోన్లలో వాడే కెమెరా లెన్స్‌లపై డ్యూటీని తగ్గింది. 2022 ఏప్రిల్‌ 1నుంచి ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి… ఏవి పెరుగుతాయి

ధరలు తగ్గేవి :

* దుస్తులు

* రంగు రాళ్లు, వజ్రాలు

* మొబైల్‌ ఫోన్లు

* మొబైల్‌ ఫోన్‌ ఛార్జర్లు

* పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు

* ఇంగువ, కాఫీ గింజలు

 

ధరలు పెరిగేవి :

* గొడుగులు

* ఇమిటేషన్‌ నగలు

* లౌడ్ స్పీకర్లు

* హెడ్‌ఫోన్లు, ఇయర్‌ ఫోన్లు

* స్మార్ట్‌ మీటర్లు

* సోలార్‌ సెల్స్‌

* ఎక్స్‌రే మిషన్లు

* ఎలక్ట్రిక్ బొమ్మల భాగాలు

 

[ays_poll id=4]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *