ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్: ఆఖరి టెస్ట్ వాయిదా

ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్: ఆఖరి టెస్ట్ వాయిదా

ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్: ఆఖరి టెస్ట్ వాయిదా

2-1 ఆధిక్యంలో టీంఇండియా

ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. 5 టెస్టుల సిరీస్ చివరి నిమిషంలో రద్దయినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ECB) బోర్డు తెలిపింది. అయితే ఇప్పటివరకు జరిగిన 4 టెస్టులలో 2-1 టీం ఇండియా ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. రవిశాస్త్రితో పాటు మరికొంత మంది సహాయక సిబ్బంది ఐసోలేషన్ లోకి వెళ్లిపోయనట్లు తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్ రద్దయింది. ఒకవేళ ఈ మ్యాచ్ రేపు ప్రారంభం అయితే 15 న ముగుస్తుంది. అయితే అక్కడ పరిస్థితి మాత్రం కరోనా అందరిని భయపెడుతోంది. దీంతో భారత ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.. కరోనా ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *