దీపావళికి రిలయన్స్ జియో స్మార్ట్ ఫోన్…!

మార్కెట్లో ఎన్ని ఫోన్లు వచ్చిన ఫ్యూచర్స్ కోసం సెల్ వినియోగదారులు కొత్త మోడల్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. దీనిలో భాగంగా సెల్ ఫోన్ లవర్స్ ని ఆకట్టుకునేందుకు కొత్త టెక్నాలజితో రిలయన్స్ జియో-గూగుల్ కలిసి రూపొందిస్తున్న జియో ఫోన్ ‘నెక్స్ట్’ లాంచింగ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. టెలికాం రంగంలో ఎన్నో అద్భుతాలకు తెర తీస్తోన్న రిలయ్సన్‌ జియో తాజాగా మరో సంచలనానికి తెర తీస్తోంది.

ఈ ఫోన్‌ను దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో కొత్తగా స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడిన వారి సంఖ్య బాగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ భాషలు మాట్లాడే వారికి కూడా అందుబాటు ధరలో ఫోన్‌ను తీసుకురావడం ఆనందంగా ఉందని చెప్పారు. గూగుల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ ఫోన్ భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్‌గా పరిగణించబడుతుంది.

‘జియో ఫోన్ నెక్ట్స్ అనేది భారతదేశంలో భారతీయ టెక్నాలజీతో తయారైంది. కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చేలా జియో ఫోన్ నెక్ట్స్ ఉంటుంది’ అంటూ జియో సంస్థ ప్రచారం చేసుకుంటోంది.

Jio Phone Next Full Specifications

రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి ఫీచర్లు ఇందులో పొందుపరిచారు. మనకు ఏ భాషలో కావాలంటే మనం మాట్లాడితే ఆ భాషలో ఫోన్ లో చూసుకొనే సదుపాయం కల్పించారు.

General

Brand Jio
Model Phone Next
Price in India (Expected) ₹3,499
Release date November 4, 2021
Launched in India Yes
Form factor Touchscreen
Battery capacity (mAh) 2500

Display

Screen size (inches) 5.50
Touchscreen Yes

Hardware

Processor make Qualcomm 215
RAM 2GB
Internal storage 16GB
Expandable storage Yes

Camera

Rear camera Yes
No. of Rear Cameras 1
Rear flash LED
Front camera Yes
No. of Front Cameras 1

Software

Operating system Android

Connectivity

Wi-Fi Yes
GPS Yes
Bluetooth Yes
Number of SIMs 2
SIM 1
SIM Type Nano-SIM
GSM/CDMA GSM
3G Yes
4G/ LTE Yes
Supports 4G in India (Band 40) Yes
SIM 2
SIM Type Nano-SIM
GSM/CDMA GSM
3G Yes
4G/ LTE Yes
Supports 4G in India (Band 40) Yes

Sensors

Accelerometer Yes

జియోఫోన్ నెక్ట్స్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్‌తో పని చేయనుంది. ఇందులో 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరీజీ సామర్థ్యం కలిగి ఉంది. 4జీ సపోర్ట్ కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11తో పని చేస్తుందని జియో కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఫోన్‌ బ్యాటరీ కూడా ఎక్కువ కాలం వస్తుందని, అంతేకాకుండా ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు ఈ ఫోన్ అప్‌డేట్‌ అయిపోతుందని వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *