జీఎన్టీయూ గోల్డెన్ ఉత్సవాలు.. 6 న మెగా జాబ్‌మేళా

జీఎన్టీయూ గోల్డెన్ ఉత్సవాలు.. 6 న మెగా జాబ్‌మేళా

హైదరాబాద్‌: జేఎన్టీయూ గోల్డెన్‌జూబ్లీ సందర్భంగా ఈ నెల 6న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ కంపెనీలు నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తామని తెలిపాయి.

ఈ కంపెనీలు విప్రో, టెక్‌మహీంద్రా, ఇంటెల్‌ వంటి 20 కంపెనీలు పాల్గొనే మేళాలో మొత్తం 2,824 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపాయి. ఈ ఖాళీలను భర్తీ చేయనుట్లు తెలిపారు. ఈ మెగా జాబ్‌మేళాలో ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపాయి. అయితే ఉద్యోగాలు కావాలనుకునే విద్యార్థులు https://forms.gle/YwiYpgoPoruto8TRA పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రర్‌ చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *