LIC: ల్యాప్స్ డ్ పాలసీలు రివైవ్ చేసుకోండి

LIC: ల్యాప్స్ డ్ పాలసీలు రివైవ్ చేసుకోండి

LIC: ల్యాప్స్ డ్ పాలసీలు రివైవ్ చేసుకోండి

LIC పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్ అందించింది. అయితే కస్టమర్లు రిస్క్‌‌‌‌ కవర్‌‌ను కొనసాగించాలనే ఆలోచనతోనే LIC రద్దయిన పాలసీలను కొనసాగించడానికి ‘స్పెషల్‌‌ రివైవల్‌‌ క్యాంపెయిన్‌‌’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని పాలసీ దారుల కోసం తీసుకొచ్చింది. అయితే గత 5 ఏళ్లుగా ప్రీమియం చెల్లించని పాలసీలను కూడా మళ్లీ పాలసీని బతికించుకోవచ్చును. కొన్ని పాలసీలకే ఈ మినహాయింపు ఉంటుందని, ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయని LIC ప్రకటించింది. ఈ అవకాశం ఈ ఏడాది అక్టోబరు 22 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొన్ని పాలసీలకు లేటు ఫీజులో మినహాయింపు కూడా ఇస్తామని…మిగతా వివరాల కోసం LIC ఏజెంట్ల సంప్రదించొచ్చు. లేదా లోకల్‌‌ LIC ఆఫీసులలో సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *