మెగాస్టార్ ‘153’ షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ ‘153’ షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ ‘153’ షూటింగ్ ప్రారంభం

మలయాళంలో ‘లూసీఫర్’ పెద్ద హిట్ సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ షూటింగ్ (శుక్రవారం ఆగస్ట్13న ) ప్రారంభం అయింది. డైరక్టర్ మోహన్ రాజా తీయబోతున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ నటించబోతున్నారు. ఈ చిత్రం ‘చిరు 153’ గా సినిమా తెరకెక్కుతున్నది.. ఇటీవలే ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్, తాజాగా మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌తో సెట్స్ మీదకి వచ్చారు. అయితే తొలిరోజునే యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ స్టార్ట్ చేసామని చిత్రయూనిట్ తెలిపింది. దీనికి సంబంధించి టీమ్ తో కలిసి ఉన్న ఫోటోను డైరెక్టర్ మోహన్ రాజా ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. లూసీఫర్ సినిమాను రామ్ చరణ్, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లూసీఫర్ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: