కింగ్ నాగార్జున, చైతూ సినిమా పోస్టర్ విడుదల

కింగ్ నాగార్జున, చైతూ సినిమా పోస్టర్ విడుదల

కింగ్ నాగార్జున, నాగ చైతన్య  సినిమా పోస్టర్ విడుదల

డైరెక్టర్ కళ్యాణ్‌ కృష్ణ కురసాల డైరెక్షన్ లో అక్కినేని నాగార్జున, తనయుడు నాగ చైతన్య తో కలిసి నటిస్తోన్న మూవీ ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో హీరోయిన్లు రమ్యకృష్ణ, కృతి శెట్టి.. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే ఈ పోస్టర్ ‘సోగ్గాళ్ల షూటింగ్‌ బిగిన్స్‌’ అంటూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో రెండు బుల్లెట్‌లు దర్శనమిచ్చాయి. పంటపొలాలు, తోరణాలతో రూపొందించిన ఈ పోస్టర్‌ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

అయితే 2016 సంక్రాంతి రోజున ‘సోగ్గాడే చిన్నినాయన’ ఘన విజయం అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందుతోంది. జీ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్ కింగ్ నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులను ఆదరిస్తుందని అందరూ అనుకుంటన్నారు. కింగ్, తనయడు నటిస్తున్న మూవీ… గతంలో ఏమాయా చేశావే అంత హిట్ సాధిస్తుందని ప్రేక్షకులు, అభిమానులు అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *