AP: కొత్త సీఎస్ గా డాక్టర్ సమీర్‌ శర్మ

AP: కొత్త సీఎస్ గా డాక్టర్ సమీర్‌ శర్మ

కొత్త సీఎస్ గా డాక్టర్ సమీర్‌ శర్మ

ఆంధ్రప్రదేశ్‌కు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మను నియమితులయ్యారు ఈ మేరకు కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్. 1985బ్యాచ్ కు చెందిన IAS సమీర్ శర్మ. ఈనెల 30న ఆదిత్యానాథ్ దాస్‌ పదవీ విరమణ చేయనుండగా.. అక్టోబర్‌ 1న నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు సమీర్‌ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. ప్రస్తుతం ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు సమీర్ శర్మ.. పలువురు సీనియర్ IAS పేర్లను పరిశీలించిన ఏపీ సర్కార్..చివరకు సమీర్‌ శర్మ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: