కొత్త ఇల్లు కొనే వారికి SBI శుభవార్త..

కొత్త ఇల్లు కొనే వారికి SBI శుభవార్త..

కొత్త ఇల్లు కొనే వారికి SBI శుభవార్త..

స్టేట్ బ్యాంక్  ఆఫ్ ఇండియా (SBI) గృహ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోకుండా వినియోగదారులకు సేవలందించేందకు రెడీ అని ప్రకటించింది. “ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున, గృహ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి” అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

గృహ రుణాలపై అందించే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గృహ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఎస్‌బీఐ కస్టమర్లకు 6.70 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు పొందవచ్చు. ఎస్‌బీఐ మహిళా ఖాతాదారులకు 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది. ఎస్‌బీఐ యోనో వినియోగదారులకు కూడా యోనో ద్వారా అప్లై చేస్తే  బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది.

రుణగ్రహీతలు గృహ రుణం కొరకు 7208933140 నెంబరుకు మిస్ డ్ కాల్ ఇవ్వవచ్చు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: