AP: ఇకపై పాత బకాయిల వృద్ధాప్య పింఛను రాదు

AP: ఇకపై పాత బకాయిల వృద్ధాప్య పింఛను రాదు

ఇకపై పాత బకాయిల వృద్ధాప్య పింఛను రాదు

ఆంధ్రప్రదేశ్‌లో నెలవారీ వృద్ధాప్య పింఛను తీసుకొచ్చింది జగన్ సర్కార్. అయితే వృద్ధాప్య పింఛను దారులంతా.. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ అక్రమంగా..  మూడు, నాలుగు నెలలకోసారి సొంతూళ్లకు వచ్చి అక్రమంగా పింఛన్లు తీసుకుకుంటున్నారనే నేపంతోనే ఈ పద్దతిని పెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా, లబ్ధిదారులు ఏ నెల పింఛను ఏ నెలకు.. ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టి ఒకేసారి పాత నెలల పింఛనును తీసుకునే విధానానికి స్వస్తి చెప్పింది. ఒకవేళ ఫించన్ లబ్దిదారు గడిచిన నెలల పింఛను తీసుకోని పక్షంలో ఆ మొత్తం మనీ మీకు ఇక ముందు రానాట్లే లెక్క. గత నెలల బకాయిలు ఇకపై చెల్లించరు. ఈ కొత్త నిబంధనను అమలుస్తున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: