OnePlus 9 RT స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్

OnePlus 9 RT స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్

OnePlus 9 RT స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్

మొబైల్ తయారీ రంగంలో చైనా ముందంజలో ఉంది. అయితే చైనా మొబైల్ తయారీ సంస్థ వన్ ప్లస్ మోబైల్ ను మార్కెట్లోకి తీసుకొని రాబోయే 9RT స్మార్ట్ ఫోన్ ధర, దీని ఫీచర్స్ తెలియజేశారు మొబైల్ లవర్స్, చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ వీబోలో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు.

OnePlus 9RT క్వాల్ కామ్ ఫీచర్స్ : ప్రాసెసర్: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870, Camera: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ Battery: 65డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్,   వన్‌ప్లస్‌ 9ఆర్ టీ 8/128 జీబీ వేరియంట్, 8/ 256 జీబీ అనే రెండు వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. మన ఇండియాలో వన్‌ప్లస్‌ 9ఆర్ టీ 8/128 జీబీ ధర రూ.39,999గాను, One Plus 9RT 8/256 GB వేరియంట్ ధర రూ.43,999,

ఈ స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల శామ్‌సంగ్‌ ఈ3 ఫుల్-హెచ్ డీ+సూపర్ అమోల్డ్ డిస్ ప్లేతో ఉంటుంది. డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఫోన్ 8జీబీ ఎల్ పీడిడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యుఎఫ్ ఎస్ 3.1 స్టోరేజ్, వన్‌ప్లస్‌ 9ఆర్ టీ… మన దేశంలో అక్టోబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *