తెరకెక్కనున్న పవన్ కళ్యాణ్ చిత్రం
తెరకెక్కనున్న పవన్ కళ్యాణ్ చిత్రం
ఈ సినిమాలో పవన్ కణ్యాన్, దగ్గుపాటి రాణా
సితార ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా ఓ చిత్రం తెరకెక్కపోతుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగులు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. డైరక్టర్ గా సాగర్ కె. చంద్ర వహిస్తుడగా, మ్యూజిగ్ డైరక్టర్ తమన్ స్వరాలు అందిస్తున్నారు.. ఈ చిత్రానికి పాటల రూపణ చకచకా సాగుతున్నాయట.
సెప్టెంబర్ 2న పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో తొలి పాటను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చిత్రయూనిట్ తెలిపింది.
అయితే ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన పోలీస్‌స్టేషన్ సెట్లో చిత్రీకరణ జరుగుతోంది.. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట.