భవదీయుడు భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్

భవదీయుడు భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్

భవదీయుడు భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్  డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న మూవీ తెలిసిందే. ఈ సినిమాకు “భవదీయుడు భగత్ సింగ్” (Bhavadiyudu Bhagath Singh) అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.

అయితే ఈ సందర్బంగా సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం. పవన్ కళ్యాణ్ కమింట్ మెంట్ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇదీ ఒకటిగా చెప్పొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.’భవదీయుడు భగత్‌సింగ్’ రూపొందనుంది. తాజాగా విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ క్రేజీ చేస్తోంది. అప్పుడే భారీ అంచనాల దిశగా ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో పవన్ – హరీశ్  కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీని ఊపేసింది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు హాట్ టాపిక్ గా నిలిచాయి. అవి పూర్తై త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతున్నాయి. వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ వరుసగా ప్రాజెక్టులన్నీ లైన్‌లో పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: