PFకు ఆధార్ లింకు చేయండి.. లేకపోతే నగదు నిలిపివేత

PFకు ఆధార్ లింకు చేయండి.. లేకపోతే నగదు నిలిపివేత
ఆధార్‌ను లింక్ చేసుకోవాడానికి ఆగస్టు 31 వరకు
ఉద్యోగులు పీఎఫ్ చందాదారులు యూఏఎన్ (UAN) నంబర్‌తో తమ ఆధార్‌ను ఆగస్టు 31ను ఇందుకు గడువు చేసుకోవాలని విధించింది. తాజా ప్రకటన ప్రకారం.. ఒకవేళ ఆధార్‌ను జత చేయలేకపోతే సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్‌కు సంబంధించి ఎలాంటి సేవలూ పొందలే ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రకటన తెలియజేసింది. అయితే దీనికి సంబంధించిన కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 సెక్షన్ 142 నిబంధన ప్రకారం నిలిపివేస్తామని EPFO తెలియజేసింది. అయితే ఈ నిబంధన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మే 3న ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత EPF ఖాతాకు ఆధార్ జత చేయడానికి జూన్ 1ను ఈపీఎఫ్‌వో గడువుగా విధించింది. దాన్ని తాజాగా సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది. ఇది వరకే మీరు ఆధార్‌తో మీ PF ఖాతాను జత చేసి ఉంటే మరోసారి ధ్రువీకరించుకోండి. ఒకవేళ జత చేయకుంటే వెంటనే ఆధార్ ను జత చేసుకోండి.