నీరజ్ చోప్రాకు ప్రధాని ఫోన్…

నీరజ్ చోప్రాకు ప్రధాని ఫోన్…
టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకి ఫోన్ చేసి అభినందించిన ప్రధాని మోడీ. నీరజ్ నీవు ఈ దేశానికే గర్వ కారణమని కొనియాడారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
Just spoke to @Neeraj_chopra1 and congratulated him on winning the Gold! Appreciated his hardwork and tenacity, which have been on full display during #Tokyo2020. He personifies the best of sporting talent and sportsman spirit. Best wishes for his future endeavours.
— Narendra Modi (@narendramodi) August 7, 2021