వంటనూనెల ఉత్పత్తికి..15న రైతులకు గుడ్ న్యూస్

వంటనూనెల ఉత్పత్తికి..15న రైతులకు గుడ్ న్యూస్

వంటనూనెల ఉత్పత్తికి..15న రైతులకు గుడ్ న్యూస్

వంటనూనెల ఉత్పత్తికి… రూ.11వేల కోట్లు రిలీజ్ చేయనున్న ప్రధాని 

దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్..వంటనూనెల ఉత్పత్తికి రూ.11వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని కొత్త మిషన్ ను ఆగస్టు 15న, 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ వంటనూనెల మిషన్ ఆయిల్ ఫామ్ అనే పేరుతో కార్యక్రమం ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. అదే రోజున ఈ మిషన్ ద్వారా మన దేశానికి ఉపయోగపడే అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈ మిషన్ ద్వారా 55శాతంగా ఉన్న వంటనూనెల విదేశీ దిగుమతులు తగ్గుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. వంట నూనెల విషయంలో భారత్ ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాని.. అందుకు దీనికోసం 11వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు మోడీ చెప్పారు. కరోనా   మహమ్మారి సమయంలోనూ రైతులకు సాయం అందించామని తెలిపారు. దీని ద్వారా రికార్డ్ స్థాయిలో పంటల ఉత్పత్తి చేసేందుకు రైతుల కృషి ఎంతో విశ్వనీయమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: