రాహుల్ ట్విట్టర్ ఖాతా ఓపెన్

రాహుల్ ట్విట్టర్ ఖాతా ఓపెన్

రాహుల్ ట్విట్టర్ ఖాతా ఓపెన్

ట్విట్టర్ లాక్ పై కాంగ్రెస్ నేతల అభ్యంతరాలు

తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనలో రాహుల్ పోస్టు అత్యాచార బాధితుల ఘటనను ట్విట్టర్ లో పోస్టు చేయకూడదూంటూ నిలివేశారు. పోక్సో చ‌ట్టం ప్ర‌కారం సోష‌ల్ మీడియా లేదా ఇత‌ర ప‌ద్ధ‌తుల్లో బాధిత కుటుంబ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌రాదు. రాహుల్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్, కాంగ్రెస్ నేతల అకౌంట్లను తాత్కాలికంగా నిలిపేశారు. రూల్స్ ఉల్లంఘించారన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల అభ్యంతరాలపై ఎట్టకేలకు వారందరి అకౌంట్లను మళ్లీ అన్ లాక్ చేశారు. ట్విట్టర్ కాంగ్రెస్ అకౌంట్లను ఎందుకు లాక్ చేశిందో.. మళ్లా ఎందుకు పునరుద్ధరించారో తెలియదు. దీనిపై  ట్విట్టర్ సంస్థ వెల్లడించలేదు. కాంగ్రెస్ వారి ఖాతాలు అన్ లాక్ అయ్యాక తొలి పోస్ట్ “ సత్యమే వ జయతే” అని పోస్టును పెట్టారు కాంగ్రెస్ నేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *