టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్
టీమిండియా హెడ్ కోచ్గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంపికైనట్లు బీసీసీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. న్యూజిలాండ్తో జరగనున్న సిరీస్లో రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ ట్వీట్ చేసింది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది.
🚨 NEWS 🚨: Mr Rahul Dravid appointed as Head Coach – Team India (Senior Men)
More Details 🔽
— BCCI (@BCCI) November 3, 2021